ITBT Recruitment 2024 / Govt Jobs – భారీ జీతంతో ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలు విడుదల.. కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఐటిబిటి (ITBT) ఇండో డెబిట్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి టెలి కమ్యూనికేషన్ విభాగంలో భారీ ఉద్యోగుల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు ప్రముఖ ఐటిబిటి ఇండో డెబిట్ బార్డర్ పోలీస్ ఫోర్స్ బలగాల నుంచి రిలీజ్ అయింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి 526 ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి పురుషులు మరియు మహిళలు అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 14 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరే తెలుసుకోండి….
తెలంగాణాలో కొత్తగా మీసేవ కేంద్రాలు..అప్లై చేయండి చాలు..
ITBT Recruitment 2024 / Govt Jobs – భారీ జీతంతో ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలు విడుదల..

జాబ్ ఆర్గనైజేషన్
ఐటీ బిటి ఎన్నో డిబేట్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBT) టెలి కమ్యూనికేషన్ విభాగం
ఉద్యోగ ఖాళీలు
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా మొత్తం ఉద్యోగాలు 526 ఉన్నాయి ఇందులో ఎస్సై హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు.
చివరి తేదీ
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు డిసెంబర్ 14వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
జీతం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఎస్సై కు 35400 నుంచి 1, 12400 వరకు జీతం ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ కి 25,500 నుంచి 81000 వరకు జీతం ఉంటుంది.

వయసు
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కానిస్టేబుల్ కైతే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి
- ఎస్సై కి అప్లై చేసుకునే వరకైతే 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
Work From Home / Meesho Jobs 2024 – మీ షో లో భారి ఉద్యోగాలు.. ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు..
ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు మహిళలు మరియు పురుషులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
Telangana Outsourcing Jobs – తెలంగాణా లో 1878 ఉద్యోగాలు ..అప్లై చేసుకుంటే చాలు..
విద్యార్హత
ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క విధంగా విద్య అర్హత ఉంది కాబట్టి మీరు క్లియర్ గా కింద ఇవ్వబడ్డా లింకులో నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోగలరు.
ఎలా అప్లై చేసుకోవాలి
- కింద ఇవ్వబడ్డ లింకులు టచ్ చేసి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లాలి అక్కడ రిక్రూట్మెంట్స్ పై టైప్ వచ్చేసి అప్లై చేసుకోవాలి.
- ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా విద్యార్హతలు వయస్సు మీకు సంబంధించిన జాబులు అన్నీ క్లియర్ గా చూసుకొని అప్లై చేసుకోగలరు.