Telangana Outsourcing Jobs – తెలంగాణా లో 1878 ఉద్యోగాలు ..అప్లై చేసుకుంటే చాలు.. తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తి చేయనున్నారు. నీతిపారుదల శాఖలో ఉన్నటువంటి లస్కర్ మరియు హెల్పర్ ఉద్యోగాలను మొత్తం 1878 భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించనున్నారు. దీనికి అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. వారి దగ్గర ఖచ్చితంగా టెన్త్ క్లాస్ మెమో ఉండి ఉండాలి. టెన్త్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఎలాంటి ఫీజు కట్టనాల్సిన అవసరం లేదు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి వారికి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి 15,000 రూపాయలు నెలకు జీతం గా ఇస్తారు. మిగతా వివరాలు కింద పొందుపరిచాను వివరంగా చూడండి. అలాగే మరిన్ని ఉద్యోగ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందరికంటే ముందు మీరే ఉద్యోగాల నోటిఫికేషన్ చదవండి.
Telangana Outsourcing Jobs – తెలంగాణా లో 1878 ఉద్యోగాలు ..అప్లై చేసుకుంటే చాలు..

ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ
తెలంగాణ నీటిపారుదల శాఖ రిక్రూట్మెంట్ చేస్తుంది
ఉద్యోగాలు ఉన్న ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి 1878 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇందులో హెల్పర్ మరియు లష్కర్ ఉద్యోగులకు భర్తీ చేయమన్నారు. ఈ ఉద్యోగాలను తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సపరేట్గా ఇవ్వనున్నారు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
విద్య అర్హతలు
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా పదవ తరగతి పాసై ఉండవలెను ఆపై చదువులో చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు
ఈ నీటి పారుదల శాఖలో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండవలెను. అలాగే రిజర్వేషన్ వర్తిస్తాయి. కాబట్టి OBC వారి కైతే మూడు సంవత్సరాలు సదలింపు ఉంటుంది. SC /ST వారి కైతే ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది. వారికి పది సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.

అప్లై చేసుకునే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకుని అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంది.
సెలెక్ట్ చేసే విధానం
ఈ నీటి పారుదల శాఖలో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులను మెరిట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్ చేసి కూడా నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఇలా సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం
ఈ ఉద్యోగులకు అప్లై చేసిన అభ్యర్థులు మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు. వారికి నెలకు పదిహేను వేల రూపాయలు జీతం ఇస్తారు.
ఖాళీలు
నోటిఫికేషన్ ద్వారా ఖాళీలు ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి చూడాల్సి ఉంది.
Notification click here