Bank Jobs / IDBI Bank Recruitment 2024 – డిగ్రీ అర్హతతో 600 ఉద్యోగాలు.. jr అసిస్టెంట్ జాబ్స్.. నిరుద్యోగులకు ఐడిబిఐ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏదైనా సంబంధిత విభాగం లో డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐడిబిఐ బ్యాంక్ 600 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగులకు అప్లై చేసే అభ్యర్థులకు తెలుగు భాష వస్తే చాలు. ఇందులో ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్(IA), స్పెషలిస్ట్-అగ్రిసెట్ ఆఫీసర్ నోటిఫికేషన్(AAO(నుండి దరఖాస్తులను కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు ఈ జాబ్ లోకి అప్లై చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జోన్లలో అభ్యర్థుల నియమించి ఉన్నారు. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగా ఈ జాబ్ అప్డేట్లు మీరే చూడండి.
Bank Jobs / IDBI Bank Recruitment 2024 – డిగ్రీ అర్హతతో 600 ఉద్యోగాలు.. jr అసిస్టెంట్ జాబ్స్..

ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరే తెలుసుకోండి….
జాబు ఇచ్చు సంస్థ | ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ |
ఉద్యోగం పేరు | జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ మరియు స్పెషలిస్ట్ అగ్రిసెట్ ఆఫీసర్ |
నియమించే ప్రదేశం | ఇండియా మొత్తంలో ఎక్కడైనా |
ఖాళీల వివరాలు | ఐడిబిఐ బ్యాంక్ వివిధ రాష్ట్రాల ప్రాంతాల కేటాయించినటువంటి రిజర్వేషన్లను బట్టి ఆయా జూన్లలో జాబితాలు పూర్తి చేస్తుంది |
అర్హత | ఏదైనా డిగ్రీ .. |
తెలంగాణాలో కొత్తగా మీసేవ కేంద్రాలు..అప్లై చేయండి చాలు..
విద్యా అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన ఏదైనా కళాశాల నుంచి 60% మార్కులతో కూడి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. SC/ ST/ PWD అభ్యర్థులు అయితే 55% మార్కులు వచ్చినయి ఉండాలి.
సంబంధిత విభాగంలో నాలుగు సంవత్సరాల డిగ్రీ లేదా వ్యవసాయం ఆర్టికల్చర్, ఫారెస్ట్, వెటర్నరీ వంటి వాటిలో జ్ఞానం కలిగి ఉండాలి. కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు వివరాలు
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అప్లై చేసుకునే అభ్యర్థులకు కనిష్టంగా 20 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలు SC / ST / PWD 20 సంవత్సరాల 30 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
Work From Home / Meesho Jobs 2024 – మీ షో లో భారి ఉద్యోగాలు.. ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు..
కావలసిన డాక్యుమెంట్స్
- మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ ఐడి ఉండాలి.
- విద్యా అర్హత చూపించే ద్రోపత్రాలు ఉండలి.
- రిజర్వేషన్ సంబంధిత ధ్రువీకరణ పత్రాలు.
- పాస్ ఫోటో సైజ్ ఫోటో మరియు సంతకం స్కాన్ చేయడానికి వీలుగా ఉండాలి.
ఆన్లైన్ ఛార్జ్
- SC/ST/PWD 250/-
- ఇతర అభ్యర్థులు 1050/-
- ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే ప్రింట్ అవుట్ తీసి ఉంచుకోవాలి.
చివరి తేదీ
- ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 3 నవంబర్ 2024 వరకు అప్లై చేయాలి
- ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అప్లై చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ లేదా జనవరి 2025 లో తర్వాతి తేదీలు ప్రకటిస్తారు.

ఎంపిక విధానం
- ఆన్లైన్ పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ఇంటర్వ్యూ
ఈ ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. అభ్యర్థులు ఎవరైనా ఖచ్చితంగా సంబంధిత డిగ్రీ పాసయి ఉండాలి. కొంత అనుభవం ఉండాలి. నోటిఫికేషన్ క్లియర్ గా చూసి అర్థం చేసుకొని అప్లై చేసుకోండి. ఈ అప్లై చేస్తే నోటిఫికేషన్ లింకులు కింద ఇవ్వబడ్డాయి.
Telangana Outsourcing Jobs – తెలంగాణా లో 1878 ఉద్యోగాలు ..అప్లై చేసుకుంటే చాలు..
విద్యార్హత
ఆన్లైన్ పరీక్ష తేదీలు మరియు ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్ IDBI వెబ్సైట్లో మాత్రమే చూసుకోవాలి.
Notification PDF CLICK HERE