TTD SVIMS Recruitment / TTD Jobs – టీటీడీ సంస్థలో ఉద్యోగాలు.. ఫీజు లేదు.. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎన్నిక… తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ(TTD)కి చెందిన సంస్థ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి సైంటిస్ట్ బి, సైంటిస్ట్ సి ఉద్యోగాలను కాంటాక్ట్ విధానంలో నియమించనున్నారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసే అభ్యర్థులు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. వీరు మెడికల్ లో MSC ,PHD అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ చేసి భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. చూసి దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి. మీకు అందరికంటే ముందుగా ఉద్యోగం నోటిఫికేషన్ వస్తుంది.
TTD SVIMS Recruitment / TTD Jobs – టీటీడీ సంస్థలో ఉద్యోగాలు.. ఫీజు లేదు.. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎన్నిక…

వయస్సు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితి తరలింపు కూడా ఉంటుంది.
Telangana VRO jobs Notification -తెలంగాణ రెవెన్యూ శాఖలో 8000 ఉద్యోగాలు.. త్వరలో భర్తీ…
ఉద్యోగం వివరాలు
తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన సంస్థ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి సైంటిస్ట్ బి, సైంటిస్ట్ సి ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నారు.
అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ లో జారీ చేసిన విధంగా మెడికల్ లో MSC,PHD అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక చేసే విధానం
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. ఫీజు కూడా లేకుండా డిసెంబర్ 9 తేదీన ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.
Work From Home Jobs – మన హైదరాబాదులో…తెలుగు వస్తే చాలు…Anny డిగ్రీ..
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹67,000/- వేల వరకు జీతం ఉంటుంది. ఇవి కాంట్రాక్టు పద్ధతిన తీసుకునే ఉద్యోగాలు కాబట్టి వీరికి ఎలాంటి అలవెన్సెస్ ఉండవు. శాలరీతో పాటు HRA కూడా ఉంటుంది.

కావలసిన డాక్యుమెంట్స్
- ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అభ్యర్థులకు ఈ డాక్యుమెంట్స్ ఉండవలెను.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హత కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
- మెడికల్ లో MD,PHD సర్టిఫికెట్స్ ఉండాలి.
- అలాగే డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 9th – డిసెంబర్ – 2024 న తిరుమల లోని ఓల్డ్ డైరెక్టర్ ఆఫీస్ కమిటీ హాల్లో ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అర్హతలు ఉన్నవారు అప్లికేషన్ తో పాటు స్టడీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి.
ఎలా అప్లై చేయాలి
మీకు క్రింద ఇవ్వబడ్డా లింకులో దరఖాస్తు ఫారం ఉంటుంది ఆ ఫారం డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపాలి. ఆ ఫారం తో పాటు డాక్యుమెంట్స్ తీసుకుని ఇంటర్వ్యూ అటెండ్ కావాలి.