TGSRTC JOBS – డ్రైవర్1201 పోస్టులు ..10th పాసైతే చాలు..సొంత జిల్లలో..ఉద్యోగాలు..

TGSRTC JOBS - డ్రైవర్1201 పోస్టులు ..10th పాసైతే చాలు..సొంత జిల్లలో..ఉద్యోగాలు..

Forest Jobs

TGSRTC JOBS – డ్రైవర్1201 పోస్టులు ..10th పాసైతే చాలు..సొంత జిల్లలో..ఉద్యోగాలు..

TGSRTC JOBS - డ్రైవర్1201 పోస్టులు ..10th పాసైతే చాలు..సొంత జిల్లలో..ఉద్యోగాలు..

తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ [TGSRTC].

కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్నారు. డ్రైవర్ ఉద్యోగాలు.

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

తెలంగాణ టీజీఎస్ ఆర్టీసీ వివిధ డిపోలలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల యొక్క ఆసక్తి మేరకు ఈ ఉద్యోగాలలో ఆయా ప్రాంతాల్లో వారిని తీసుకొనున్నారు. అభ్యర్థులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఉద్యోగాన్ని ఎంచుకోవచ్చు.

ఖాళీగా ఉన్న మొత్తం ఉద్యోగాలు 1201 ఖాళీగా ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉండాలి. వారి దగ్గర ఒరిజినల్ మెమో ఖచ్చితంగా ఉండాలి.

డ్రైవర్1201 పోస్టులు
  • అభ్యర్థులు కచ్చితంగా మాజీ సైనికులై ఉండాలి.
  • హెవి లైసెన్స్ కలిగి ఉండాలి.
  • డ్రైవింగ్లో కనీసం 18 నెలలు అనుభవం కలిగి ఉండాలి.
  • అభ్యర్థులను ఫిజికల్ మెట్రిక్ పరిగణకు తీసుకొని ఎన్నో ఎంపిక చేస్తారు.
  • అభ్యర్థుల యొక్క ఎత్తు కనీసం 160 సెంటీమీటర్లు ఉండాలి.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారి వయస్సు 58 సంవత్సరాలు మించి ఉండరాదు. వయపరిమితి నవంబర్ 30, 24 ఆధారంగా లెక్కించడం జరుగుతుంది.

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి
  • దరఖాస్తు చేదల్చుకున్న అభ్యర్థులు తమకు సంబంధించిన పత్రాలు సిద్ధం గా ఉంచుకోవాలి. ఏ ఏ పత్రాలు కావాలో కింద మీకు వివరంగా ఇవ్వబడ్డాయి.
  • ఏదైనా గవర్నమెంట్ గుర్తింపు పొందిన కార్డు (ఆధార్/ కార్డ్ పాన్ కార్డు)
  • మిలిటరీ నుంచి రిటైర్ అయిన సర్టిఫికెట్.
  • హెవీ డ్యూటీ లైసెన్స్. 18 నెలలు అనుభవం.
  • అనుభవం ఉన్న సర్టిఫికెట్ కావాలి.
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటోసు కావాలి.
  • ఫిజికల్ ఫిట్నెస్ ప్రమాణాలు చూపించే పత్రాలు కావాలి.

ఈ నోటిఫికేషన్ లో విడుదలైన ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది. అభ్యర్థులకు కింద సూచించిన మెయిల్ ఐడి లకు తమ యొక్క దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.

  • పై వివరాలు ఆధారంగా మీ దరఖాస్తు సిద్ధం చేసుకోవాలి.
  • అవసరమైన అన్ని పత్రాలను స్కానింగ్ చేసి పిడిఎఫ్ రూపంలో సేవ్ చేసి పంపించాలి.
  • పై చూపబడిన మెయిల్ ఐడి లకు మెయిల్ చేయండి. అలాగే మీ కాంటాక్ట్ నెంబరు వారికి పంపించాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సిన చివరి తేదీ నవంబర్ 30, 24 లోపల అప్లై చేసుకోవాలి.

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *