TG Collector Office Recruitment 2024 – తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ ద్వారా ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాల నియమకం.. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ ఉద్యోగాలు ల్యాబ్ అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రేడియో గ్రాఫర్, టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, వార్డ్ బాయ్స్, గ్యాస్ ఆపరేటర్స్, థియేటర్ అసిస్టెంట్, డ్రైవర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రిషన్, దూతి పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ ఆయా ఉద్యోగులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం జరగదు. వారికి ఎలాంటి ఫీజు కూడా లేకుండా సెలక్షన్ చేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీ కి అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉండాలి. పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. చూసుకుని అప్లై చేసుకోగలరు. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. అందరి కంటే ముందుగా మీరు ఈ ఉద్యోగాల అప్డేట్ ని చూసుకుంటారు.
TELANAGANA MEESEVA RECRUIMENT 2024
TG Collector Office Recruitment 2024 – తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ ద్వారా ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాల నియమకం..

ముఖ్యమైన తేదీలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చెయ్యనున్నారు. ఈ ఉద్యోగాలు 23 నవంబర్ 2024 నుండి డిసెంబర్ 3 మధ్య లో ఆఫ్ లైన్లో అప్లై చేసుకోగలరు. ఆలస్యంగా చేసుకునే వారిని పరిగణలోకి తీసుకోబడదు.
ఉద్యోగ వివరాలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా రాజన్న జిల్లా కలెక్టరేట్ వారి కార్యాలయంలో ఈ ఔట్సోర్సింగ్ పద్ధతుల ఉద్యోగాలు నియమించనున్నారు. ఈ ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చెయ్యనున్న ఉద్యోగాలు మొత్తం 52 వీటికి కావలసిన అర్హతలు ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది. కావలసిన అర్హతలు టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఆయా ఉద్యోగులను బట్టి అర్హతలు ఉంటాయి.

వయస్సు
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు మధ్య వయసు ఉండాలి అలాగే వయసు సడలింపు ఉంటుంది SC, ST, OBC, EWS వారికి 5 సంవత్సరాలు వయసు సడలింపు కలదు.
ఎంపిక చేసే విధానం
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఆఫ్లైన్లో అప్లై చేసుకున్న అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు. ఈ ఉద్యోగాలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సిరిసిల్ల నందు పనిచేయాల్సి ఉంటుంది.
జీతం
ఉద్యోగులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆయా ఉద్యోగాలను బట్టి జీతాలు ఉంటాయి నెలకు 15000 నుండి 34 మధ్య జీతాలు ఉంటాయి. ఇవి అవుట్ సోర్సింగ్ పద్ధతుల నియమించే ఉద్యోగాలు కాబట్టి వీటికి అలవెన్స్ బెనిఫిట్స్ అలాంటివి ఏమీ ఉండవు.
కావలసిన డాక్యుమెంట్స్
- ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కింద తెలుపడే ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
- బయోడేటా ఫారం ఖచ్చితంగా ఉండాలి
- టెన్త్ ఇంటర్ డిగ్రీ అరత కలిగినటువంటి మెమోలు ఉండాలి
- ఆయా కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- చదివినటువంటి బోనా ఫైట్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్స్ అన్ని కలిగి ఉండాలి.
ఎలా అప్లై చేసుకోవాలి
ఈ నోటిఫికేషన్ లో పూర్తి సమాచారం చూసుకుని క్లియర్ గా చదివి తర్వాత వీటిని అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫారం మీకు కింద లింకులో ఇవ్వబడింది లింక్ టచ్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వాటిని పూర్తిగా నింపి అప్లై చేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు తెలంగాణ జిల్లాలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. వారు తెలంగాణ వారై ఉంటే చాలు.
Notification PDF CLICK HERE
Official Website CLICK HERE