Telangana All Court Recruitment 2025 / Telugu Latest Jobs – తెలంగాణ జిల్లా మరియు హైకోర్టు నుంచి 1673 ఉద్యోగాలు విడుదల.. అప్లై చేసుకోండి ఇలా.. తెలంగాణ జిల్లా మరియు హైకోర్టు నుంచి భారీ ఉద్యోగాలు. ఇందులో 1673 టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, కంప్యూటర్ ఆపరేటర్ ల్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినేనర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, స్టెనోగ్రాఫర్ ఇలా ఇతర పోస్టులు అధికారికంగా భర్తీ చేయమన్నారు. వీటికి అప్లై చేసుకునేవారు 7th మరియు 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవాలి. వీరికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. మీరు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు మధ్య సరిపోతుంది. మిగతా వివరాల కోసం క్రింద పడ్డ వివరంగా చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి.
Telangana All Court Recruitment 2025 / Telugu Latest Jobs – తెలంగాణ జిల్లా మరియు హైకోర్టు నుంచి 1673 ఉద్యోగాలు విడుదల.. అప్లై చేసుకోండి ఇలా..

ఉద్యోగ వివరాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెలంగాణ జిల్లాలు హైకోర్టులలో పని చేయడానికి టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 1673 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అవి జిల్లా కోర్టు నుంచి 1277 జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినేషన్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెసర్ సర్వర్ – నాన్ టెక్నికల్ కింద 184 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 టైపిస్ట్, కాపీస్ టు పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే హైకోర్టు నుంచి 212 కోర్టు మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎగ్జామ్, టైపిస్ట్ కాపిస్ట్, సిస్టం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
విద్యా అర్హతలు
వాటి వాటి ఉద్యోగులను బట్టి విద్యార్ధులను నిర్వహించబడ్డాయి ఇందులో 7th ,10th ఇంటర్ మరియు డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్య తేదీలు
తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల కోర్టులో ఉన్నటువంటి 1673 ఈ ఉద్యోగాలకు కింది దరఖాస్తులోగా అప్లై చేసుకోవాలి.
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 08th జనవరి 2025
- ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ – 31st జనవరి 2025
- కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్లికేషన్ ప్రారంభ తేదీ – 10th ఫిబ్రవరి 2025
- కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్లికేషన్ ఆఖరు తేదీ – 25th ఫిబ్రవరి 2025
- CBT/OMR ఆధారిత రాత పరీక్ష తేదీ April & June 2025
వయసు వివరాలు
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC , ST , OBC, EWS వారికి ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా టెస్ట్ నిర్వహిస్తారు టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ టెస్ట్ ఇంగ్లీషులో మరియు తెలుగులో రెండు విధాలుగా ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది.
జీతం వివరాలు
తెలంగాణ కోటి నుంచి విడుదల చేయబడిన ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 36 నుంచి 45 వేల మధ్య జీతాలు ఇవ్వనున్నారు. వీరికి అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ₹600/- రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
SC ST EWS PWD అభ్యర్థులు ₹400/- రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకుని అవకాశం కల్పించారు.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ కింద ఇవ్వబడింది. పోస్టుల వారిగా లింక్స్ టచ్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ వివరంగా చదివి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ ఉద్యోగాలకి అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
