BRO Recruitment 2025 / Telugu Latest Jobs – రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు… పదవ తరగతి పాస్ అయితే చాలు… మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రోడ్డు రవాణా శాఖ (బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్) నుంచి 411 ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఇందులో MSW మసన్, కుక్, బ్లాక్ స్మిత్, మెస్, వెయిటర్ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు. వీటికి అప్లై చేసుకునేవారు పదవ తరగతి విద్యా అర్హతతో పాటు ట్రేడ్ లో అర్హతలు కలిగి ఉంటే సరిపోతుంది. వీరు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు మధ్య వయసున్న పురుషులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వీరికి రాత పరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూడండి.
BRO Recruitment 2025 / Telugu Latest Jobs – రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు… పదవ తరగతి పాస్ అయితే చాలు…

ఉద్యోగ వివరాలు
ఈ ఉద్యోగాలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించిన బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుండి విడుదల చేశారు ఇందులో 411 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు. MSW మసన్, కుక్, బ్లాక్ స్మిత్, మెస్ వెయిటర్ ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యా అర్హత
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు పదవ తరగతితో పాటు ట్రేడ్స్ లో అర్హత సాధించి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ
బార్డర్ రోడ్స్ ఆర్గనైజ్ నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగులకు విడుదల చేసిన నోటిఫికేషన్ సమయం నుంచి 21 రోజులలో అప్లై చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగాలు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
సెలెక్ట్ చేసే విధానం
BRO ఈ ఉద్యోగాలు అప్లై చేసుకున్న అభ్యర్థులకు మొదటగా పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఆటిట్యూడ్, రీజనింగ్ , ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్, టాపిక్స్ నుంచి క్యూస్షన్స్ ఉంటాయి. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ట్రేడ్స్ టెస్ట్ నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
అప్లికేషన్ రుసుము
- అప్లై చేసుకున్న అభ్యర్థులకు వంద రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- SC ST PWD వారికి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వం మీ నాయకుడు కల్పించింది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపిక కాబట్టే అభ్యర్థులకు ₹35,000/- వరకు జీతాలు ఇస్తారు ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు కావున అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
కావలసిన డాక్యుమెంట్స్
- పదవ తరగతి మరియు ట్రేడ్ సర్టిఫికెట్స్ ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
అప్లై చేసే విధానం
ఉద్యోగులను కిందపడిన నోటిఫికేషన్లు వివరంగా చూసి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యమాలకు అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు.
