UCO Bank SO Recruitment 2025 / Telugu Latest Jobs – UCO బ్యాంకులో ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం లైవ్ సెట్… మళ్లీ అవకాశం రాదు… ప్రభుత్వ సంస్థ అయినటువంటి యూకో బ్యాంకు నుండి భారీ ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో 68 స్పెషలిస్ట్ ఆఫీసర్ ( Speciallist offecer) SO ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. స్థితిలో భాగంగా Economist, Fair Safty offecer,Seccurity Offecer,Risk Offecer ,IT Offecer,charter Accountent అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి జనవరి 20 తారీకు వరకు అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అప్లై చేసుకునే అభ్యర్థులు 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది. వీరు ఏదైనా సమస్యతో విభాగంలో డిగ్రీ క్వాలిఫై ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలు ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ సెలక్షన్ చేయనున్నారు. మరిన్ని వివరాలకు క్రింద ఇవ్వబడ్డాయి వివరంగా చూడండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
UCO Bank SO Recruitment 2025 / Telugu Latest Jobs – UCO బ్యాంకులో ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం లైవ్ సెట్… మళ్లీ అవకాశం రాదు…

ఉద్యోగ వివరాలు
ఈ జాబ్స్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి యూకో బ్యాంక్ (UCO BANK) నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 68 స్పెషలిస్ట్ ఆఫీసర్ SO ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇవన్నీ పూర్తిస్థాయి గవర్నమెంటు ఉద్యోగాలు.
వయసు వివరాలు
- అప్లై చేసుకునే అభ్యర్థులు కనీసం 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అదే విధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపిక కాబట్టే అభ్యర్థులకు ₹30,000/- నుంచి ₹50,000/- ల మధ్య జీతాలు ఇవ్వనున్నారు.
అప్లికేషన్లు రుసుము
- UR,OBC,EWS వారు 600 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
- SC, ST,PWD వారు 100 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ
అప్లై చేసుకునే అభ్యర్థులు జనవరి 20వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి.
సెలెక్ట్ చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ ముందుగా ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి మెరిట్ తీసి జాబ్ ఇస్తాడు.
అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ వివరంగా చదివి అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లికేషన్ పూర్తి చేయవచ్చు ఈ ఉద్యోగాలకి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసే అవకాశం కల్పించారు.
