Metro Railway Recruitment / Telugu Latest Jobs – మెట్రో రైల్వే శాఖ నుంచి భారీ ఉద్యోగాలు.. అర్హత పదవ తరగతి ఇంటర్మీడియట్.. కోల్ కత్తా మెట్రో రైల్వే శాఖ నుంచి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో 2 గ్రూప్ C పోస్టులతో తబలా, సింత సైజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి అప్లై చేసుకునేవారు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా వీరు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ అర్హతలు కల్చరల్ కోటా కింద 24- 25 ప్రకారం తీసుకోరున్నారు. వీరికి స్టేజి 1 మరియు స్టేజ్ 2 పరీక్ష ద్వారా వీరికి స్కిల్స్ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేస్తారు. స్టేజ్ 1 లో 50 మార్కుల రాత పరీక్ష ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి రిక్రూట్మెంట్ లు తీసుకుంటారు. మరింత సమాచారం కోసం క్రింద వివరంగా చూడండి.
Metro Railway Recruitment / Telugu Latest Jobs – మెట్రో రైల్వే శాఖ నుంచి భారీ ఉద్యోగాలు.. అర్హత పదవ తరగతి ఇంటర్మీడియట్..

ఉద్యోగ వివరాలు
ఈ ఉద్యోగాలు కోల్ కథ రైల్వే శాఖ నుంచి రిలీజ్ చేయడం జరిగింది ఇవి గ్రూప్ C జాబ్స్ – తబల మరియు చింత సైజర్ 2 పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి మరియు ఐటిఐ సంబంధించిన ట్రైన్లో అర్హత కలిగిన వారు , ఇంటర్లో 50% మార్కులతో అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే కల్చరల్ విభాగం లో డిగ్రీ / డిప్లమో సర్టిఫికెట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
ముఖ్యమైన తేదీలు
కోల్ కత్తా మెట్రో రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు ప్రారంభ తేదీ డిసెంబర్ 31 2024 నుంచి
31 జనవరి 20 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
వయసు వివరాలు.
- ఉద్యోగులకు అప్లై చేసుకుని అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం
- ఈ ఉద్యోగులకు కింద ఇవ్వబడ్డ విధంగా రాత పరీక్ష నియమించి స్కిల్ చేస్తే షార్ట్ కట్ చేస్తారు.
- స్టేజ్ 1 రాత పరీక్ష ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి ఇందులో 50 మార్కుల పేపరు ఉంటుంది.
- స్టేజితో ప్రాతపరీక్ష స్కిల్ చేస్తూ మరియు ఇందులో 50 మార్కులు ఉంటుంది.
- ఈ పరీక్షలు మొత్తం ఇంగ్లీషులోనే ఉంటాయి. ఇందులో జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ ఆటిట్యూడ్ రీజనింగ్ వంటి సబ్జెక్టు పరమైన క్యూస్షన్స్ ఉంటాయి
అప్లికేషన్ రుసుము
UR,OBC,EWS అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
SC ST PWD వారు 20050 చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు అయినట్టయితే వారికి మళ్లీ ఫీజు రీఫండ్ చేయబడుతుంది.
జీతం వివరాలు
ఉద్యోగం ఎంపికైన అభ్యర్థులకు ₹40,000/- వేల వరకు జీతాలు ఇస్తారు అదేవిధంగా బెనిఫిట్స్ ఉంటాయి.
కావలసిన డాక్యుమెంట్స్
- పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ఉండాలి.
- ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- ఆధార్ కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి.
అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ వివరంగా చదివి అర్థం చేసుకొని లింకుపై టచ్ చేసి అప్లై చేసుకోండి.
