ICFRE Recruitment 2024 / Telugu Latest Jobs – హైదరాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాలు… మెరిట్ మార్క్స్ ఉంటే చాలు.. అటవీ శాఖ నుంచి బంపర్ ఉద్యోగాలు రిలీజ్ చేశారు. హైదరాబాద్ లోనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అటవీశాఖ సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాలను అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఇందులో 2, జూనియర్ ప్రాజెక్టు ఫెలో మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటికి అప్లై చేసుకునేవారు 10 తారీకు జనవరి 2025 రోజున ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. వీరు బొటని లేదా అగ్రికల్చర్ లేదా ఫారెస్టి లో BSC లేదా MSC చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు . అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. మిగతా వివరాలు కోసం క్రింద ఇవ్వబడ్డ వివరంగా చూసి అప్లై చేసుకోండి. అదే విధంగా మా టెల్లింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
ICFRE Recruitment 2024 / Telugu Latest Jobs – హైదరాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాలు… మెరిట్ మార్క్స్ ఉంటే చాలు..

ఉద్యోగ వివరాలు
ఈ జాబ్స్ మనకు ICFRE – IFB డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 2 ప్రాజెక్టు అసిస్టెంట్ మరియు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు బొటాని లేదా అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్ లో BSC లేదా MSC అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
హైదరాబాదులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు 10 జనవరి 2025 రోజున హైదరాబాదులోని దూలపల్లి రోజున హైదరాబాదులోని దూలపల్లి , కొంపల్లిలో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసులో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. అర్హతలు గల అభ్యర్థులు ఇంటర్వ్యూ హాజరై జాబ్ సాధించవచ్చు.
వయసు వివరాలు
- అటవీ శాఖ నుంచి రిలీజ్ చేయబడిన ఈ ఉద్యోగులకు అప్లై చేసుకుని అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అదే విధంగా ప్రభుత్వ నిబంధన ప్రకారం SC ST వారు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సమస్యలు వయసు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ₹19,000/- నుంచి ₹24,000/- వేల మధ్య జీతాలు ఉంటాయి వీరికి ఎలాంటి అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉండవు.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగాలు చేయాలనుకునే అభ్యర్థులు జనవరి 10 2025 రోజున హైదరాబాద్లోని అడ్రస్కు ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఎలాంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా ఉద్యోగాలను ఇవ్వనున్నారు. వీరికి కేవలం మెరిట్ మార్క్స్ ఉంటే చాలు.
ముఖ్యమైన డాక్యుమెంట్స్
- BSC ,MSC అర్హత కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
- పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మెమోలు ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి.
- అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు వాకింగ్ ఇంటర్వ్యూకి హాజరైతే సరిపోతుంది. కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో ఫామ్ ఉంటుంది తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సింది. మరొకసారి నోటిఫికేషన్ వివరంగా చదివి అర్థం చేసుకొని అప్లై చేసుకోండి.
