Library Recruitment / Telugu Latest Jobs – గ్రంథాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఒక్క రాత పరీక్ష లైఫ్ సెట్… ఢిల్లీ సబర్డినెట్ సర్వీసెస్ సెలక్షన్స్ నుంచి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో 7 లైబ్రరియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. వీటికి అప్లై చేయాలనుకునేవారు డిగ్రీ లేదా పీజీ లో లైబ్రరియన్ సైన్స్ చేసి 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. అప్లై చేసుకున్న వారికి ఒక్క రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వనున్నారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి ఢిల్లీలోని డిస్టిక్ సెషన్స్ కోర్టులో పోస్టింగ్ ఇస్తారు. మిగతా వివరాల కోసం క్రింద వివరంగా చూడండి. అదేవిధంగా మా టెలిగ్రా గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Library Recruitment / Telugu Latest Jobs – గ్రంథాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఒక్క రాత పరీక్ష లైఫ్ సెట్…

ఉద్యోగ వివరాలు
ఈ ఉద్యోగాలు ఢిల్లీలో సబర్డినెట్ సర్వీసెస్ ఎలక్షన్స్ బోర్డు నుంచి విడుదల చేశారు. ఇందులో 7 లైబ్రరీజన్ పోస్టుల కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రీచడం జరిగింది.
విద్య అర్హత
అప్లై చేయాలనుకునే అభ్యర్థులు డిగ్రీ లేదా పీజీలో లైబ్రేరియన్ సైన్స్ కోర్సు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
ఈ ఉద్యోగులకి అప్లికేషన్ ప్రారంభ తేదీ 9th జనవరి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ 7th ఫిబ్రవరి 2025
వయసు వివరాలు
- ఈ ఉద్యోగులకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న వారు అప్లై చేసుకోవచ్చు.
- అదే విధంగా ప్రభుత్వ నిబంధన ప్రకారం SC, ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ₹45,000/- వేల నుంచి జీతం ఇవ్వనున్నారు. వీరికి అన్ని ఎలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి.
అప్లికేషన్ రుసుము
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ 500 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
- SC ST వారికి 250 రూపాయలు చెల్లించే అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
ఉండవలసిన సర్టిఫికెట్స్
- పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ మరియు పీజీ హారతి కలిగిన సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- కుల దృవీకరణ పత్రం ఉండాలి.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఎవరైనా ఈ అర్హతలు ఉంటే క్రింద ఇవ్వబడిన లింకులు టచ్ చేసి నోటిఫికేషన్లు వివరాలు పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగులకు అన్ని రాష్ట్రాల ప్రజలు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
