IIT Kanpur Recruitment / Telugu Latest Jobs – IIT కాన్పూర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. ఒకటే రాత పరీక్ష… ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో 34 జూనియర్ అసిస్టెంట్ టెక్నికల్ సూపర్డెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్ కౌన్సిలర్ ఇతర ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. వీటికి అప్లై చేసుకునేవారు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉంటే సరిపోతుంది. వీరు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగులకు సంబంధించిన మిగతా వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
IIT Kanpur Recruitment / Telugu Latest Jobs – IIT కాన్పూర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. ఒకటే రాత పరీక్ష…

ఉద్యోగ వివరాలు
ఈ జాబ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి విడుదల చేశారు. ఇందులో మొత్తం 34 ఉద్యోగాలు ఉన్నాయి. అవి జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్ కౌన్సిలర్, జూనియర్ టెక్నికల్ సూపర్డెంట్ జాబ్స్ ఉన్నాయి.
విద్యా అర్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉంటే సరిపోతుంది.
చివరి తేదీ
ఈ ఉద్యోగాలు ప్రభుత్వ విద్యాశాఖ ఐఐటి కాన్పూర్ నుంచి విడుదల చేయడం జరిగింది.
వీటికి అప్లై చేసుకునే వారు జనవరి 31 2025 లోగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
వయసు వివరాలు
- ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే అభ్యర్థులు 21 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్య వయసెంత సరిపోతుంది.
- అదేవిధంగా SC,ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- ఇందులో ఉన్నటువంటి జాబ్స్ ని బట్టి వయసు వివరాలు తెలుసుకోవాలి. మీరు నోటిఫికేషన్ వివరంగా చూసి అప్లై చేసుకోవచ్చు.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు
ఐఐటి కాన్పూర్ నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹40,000/- వేల వరకు జీతాలు ఉంటాయి. వీరికి అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
అప్లికేషన్ రుసుము
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1000 రూపాయలు అప్లికేషన్ వస్తుంది చెల్లించి అప్లై చేసుకోవాలి.
SC ST వారు 350 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హత సాధించిన మెమోలు ఉండాలి.
- వయసు సంబంధిత వివరలు గల సర్టిఫికెట్స్ ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- అనుభవం ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ఉండాలి.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగులకు ఇరు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు ఐఐటి కాన్పూర్ నుంచి విడుదల చేయడం జరిగింది. కింద ఇవ్వబడిన లింకును టచ్ చేసి నోటిఫికేషన్ వివరంగా చూసి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.
