High Court Recruitment 2024 / Telugu Latest Jobs – హైకోర్టులో భారీ ఉద్యోగాలు… అర్హత ఇంటర్ పాస్..

Telugu Latest Jobs

High Court Recruitment 2024 / Telugu Latest Jobs – హైకోర్టులో భారీ ఉద్యోగాలు… అర్హత ఇంటర్ పాస్.. కేరళ హైకోర్టు నుంచి భారీ ఉద్యోగాలు రిలీజ్ చేశారు ఇందులో 12 కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 జాబ్స్ విడుదల చేయడం జరిగింది వీటికి అప్లై చేసుకున్నారు. 10+2 అర్హత తో పాటు ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి హైయర్ గ్రేడ్ టైపింగ్ సర్టిఫికెట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వీరు 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలు జనవరి 6 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.

AP Out – Sourcing Jobs 2024 

High Court Recruitment 2024 / Telugu Latest Jobs – హైకోర్టులో భారీ ఉద్యోగాలు… అర్హత ఇంటర్ పాస్..

High Court Recruitment 2024

ఉద్యోగ వివరాలు

ఈ ఉద్యోగాలు మనకు కేరళ హైకోర్టు నుంచి విడుదల చేయడం జరిగింది. ఇందులో 12 కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిస్థాయి గవర్నమెంటు ఉద్యోగాలు.

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

వయసు వివరాలు

  • ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 36 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
  • అదే విధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
  • OBC వారికి మూడు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

జీతం వివరాలు

ఈ ఉద్యోగులకు ఎంపిక కాబట్టే వారందరికీ నెలకు ₹35,000/- వేల వరకు జీతాలు ఇస్తారు.

చివరి తేదీ

అప్లై చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 9 నుంచి జనవరి 6వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

సెలెక్ట్ చేసే విధానం

ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న వారికి ముందుగా OMR పద్ధతిన రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రాత పరీక్షలో 100 ప్రశ్నలు గాను 100 మార్కులు ఉంటుంది.

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి

కావలసిన డాక్యుమెంట్.

  • అప్లికేషన్ ఫారం పూర్తిగా నింపాలి.
  • 10th, 10+2, తర్వాత కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
  • కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
  • ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని బోనఫైర్ సర్టిఫికెట్స్ ఉండాలి.
  • ఏదైనా గవర్నమెంట్ సంబంధిత ప్రూఫ్ ఉండాలి.

అప్లై చేసే విధానం

క్రింద ఇవ్వబడ్డా ఆఫీసర్ వెబ్సైట్లోకి వెళ్లి నోటిఫికేషన్ వివరంగా చదివి మరియు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.

High Court Recruitment 2024

Official Notification

Apply Now

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *