AP Out – Sourcing Jobs 2024 / Telugu Latest Jobs – ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు… అప్లై చేస్తే జాబ్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం లో ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో 91 ఆఫీస్ సబ్ ఆర్డినేట్, స్టోర్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండర్, OT టెక్నీషియన్ , లైబ్రరీ అసిస్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి అప్లై చేసుకునేవారు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హతలు ఉంటే సరిపోతుంది. వీరు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. మిగతా వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
HDFC Winning Team Recruitment 2024
AP Out – Sourcing Jobs 2024 / Telugu Latest Jobs – ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు… అప్లై చేస్తే జాబ్..

ఉద్యోగ వివరాలు
ఈ ఉద్యోగాలను మొత్తం 91 రిలీజ్ చేస్తారు ఇవి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి విజయనగరం కాలేజీలో భర్తీ చేయనున్నారు. ఇందులో ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ అటెండర్, OT టెక్నీషియన్, లైబ్రరీస్ అసిస్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్య అర్హతలు
ఇందులో ఉన్న ఉద్యోగాలను బట్టి అర్హతలు నిర్ణయించడం జరిగింది. ముందుగా అప్లై చేసుకునే అభ్యర్థులు పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ క్వాలిఫై ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు వారి వారి ఉద్యోగాలను బట్టి అర్హతలు నిర్ణయించడం జరిగింది.
వయసు వివరాలు
- అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉంటే సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వం ఇబ్బందులు ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సమస్యలు వయసు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ పద్ధతులను నియమించి ఉన్నారు కాబట్టి వీరికి ₹15,000/- నుంచి ₹54,000/- మధ్యలో జీతం ఇవ్వడం జరుగుతుంది. వీరికి ఎలాంటి అలవెన్సెస్ ఉండవు.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే SC , ST, EWS,OBC వారికి 300 రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవాలి.
OC వారు 400 రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- ఈ ఉద్యోగాలు మనకు డిసెంబర్ 28 2024లో విడుదల చేశారు.
- ఇవి జనవరి 8 లోపు అప్లై చేసుకోవలెను.
- అప్లై చేసుకున్న వారికి ఫిబ్రవరి 3 మెరిట్ లిస్టు తీస్తారు.
- ఫైనల్ గా ఫిబ్రవరి 15 కు కంప్లీట్ చేస్తారు.
- సెలెక్ట్ అయిన వారికి ఫిబ్రవరి 28 తారీఖున జాబ్ ఇస్తారు.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ పద్ధతుల నియమించ ఉన్నారు. కాబట్టి వీటికి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు. వీరికి డైరెక్ట్ గా డిస్ట్రబ్ సెలక్షన్ కమిటీ వారు ఎంపిక చేస్తారు. వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ రిజల్ట్స్ ఇస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి ఫిబ్రవరి 28 రోజున అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు.
అప్లై చేసే విధానం
కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ టచ్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అది వివరంగా చదివి అందులో ఉన్న విధంగా అప్లై చేయండి.
