NIAB Recruitment 2024 / Telugu Latest Jobs – పశువర్ధక శాఖలో ఉద్యోగాలు.. ఫీజు ,పరీక్ష లేకుండా జాబ్స్… అప్లై చేసుకోండి ఇలా… National Institute of Animals Biotechnology (NIAB) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్స్ బయోటెక్నాలజీ నుంచి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో యంగ్ ప్రొఫెషనల్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవి 6 నెలలు కాంట్రాక్టు పద్ధతులను భర్తీ చేయనున్నారు. వీటికి అప్లై చేసుకునే వారు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. వీరికి ఎలాంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా జాబ్ సెలక్షన్ చేస్తారు. వీరికి ఉన్న మెరిట్ మార్కులు మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అప్లై చేసుకునే వారు MSC బయో టెక్నాలజీ అర్హత ఉంటే సరిపోతుంది. మిగతా వివరాలు కింద ఇవ్వండి వివరంగా చూడండి. అప్లై చేసుకోండి అదే విధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
NIAB Recruitment 2024 / Telugu Latest Jobs – పశువర్ధక శాఖలో ఉద్యోగాలు.. ఫీజు ,పరీక్ష లేకుండా జాబ్స్… అప్లై చేసుకోండి ఇలా…

ఉద్యోగ వివరాలు
హైదరాబాద్ NIAB నుంచి విడుదల చేసిన యంగ్ ప్రొఫెషనల్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ 6 నెలలు కాంటాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
వయసు వివరాలు
- అప్లై చేసుకునే అభ్యర్థులందరూ 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
- ప్రభుత్వ నిబంధన ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సమస్యలు వయసు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారి వారి పోస్టులను బట్టి జీతాలు ఉంటాయి. ₹37,000/- వేల నుంచి జీతాలు ఇవ్వరున్నారు. వారికి HRA కూడా లభిస్తుంది.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగులకు సంబంధించి అప్లై చేసుకుని అభ్యర్థులను ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. ఏ క్యాటగిరి వారైనా ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునేవారు హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బై టెక్నాలజీ కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి కింద వివరంగా ఇవ్వబడింది చూసి మీ సర్టిఫికెట్స్ అన్ని మెయిల్ చేయాలి.
చివరి తేదీ
అప్లై చేసుకునే అభ్యర్థులు మెయిల్ ఐడీకి జనవరి 2వ తేదీలోగా అప్లికేషన్స్ అన్ని పంపించాలి. అన్ని డాక్యుమెంట్స్ PDF ఫైల్ చేసి పంపాలి.
సెలెక్ట్ చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ జనవరి 3 వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
మెయిల్ చేసే విధానం
క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ టచ్ చేసి వివరంగా చదివి అందులో ఉన్న విధంగా మీ డాక్యుమెంట్స్ అని PDF చేసి ఇచ్చిన మెయిల్ ఐడికి పంపించండి.
Mail id – sarwar@niab.org.in
