RBI Recruitment 2024 / Telugu Latest Jobs – రిజర్వ్ బ్యాంకులో భారీ ఉద్యోగాలు… అవకాశం మళ్ళీ రాదు… అప్లై చేసుకోండి ఇలా… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నుంచి 13 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో సివిల్ ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లమా ఇంజనీరింగ్ అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు .వీరు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలు కింద ఇవ్వబడ్డాయి. చూడండి అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
RBI Recruitment 2024 / Telugu Latest Jobs – రిజర్వ్ బ్యాంకులో భారీ ఉద్యోగాలు… అవకాశం మళ్ళీ రాదు… అప్లై చేసుకోండి ఇలా…

ఉద్యోగ వివరాలు
RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 13 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సివిల్ ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లమా ఇంజనీరింగ్ విభాగంలో అర్హతలు ఉంటే సరిపోతుంది.
ముఖ్య తేదీలు
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు కిందపడిన తేదీలోగా అప్లై చేసుకోవాలి.
- ఈ ఉద్యోగాలు డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 8 2025 లో రాత పరీక్ష నిర్వహిస్తారు.
వయసు వివరాలు
- RBI నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు 20 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అదే విధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ ఫిబ్రవరి 8 2025న రాత పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలో సెలెక్ట్ అయిన వారికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ₹65,000/- జీతాలు ఇస్తారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినందున అన్ని అలవెన్సెస్ మరియు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి.
అప్లికేషన్ రుసుము
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న SC ST PWD అభ్యర్థులకు 50 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
- UR OBC EWS వారు 450 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి
కావలసిన డాక్యుమెంట్స్
- డిప్లమా అర్హత కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- స్థానిక ధ్రువపత్రాలు ఉండాలి.
అప్లై చేసే విధానం
కింద బడిన నోటిఫికేషన్ టచ్ చేసి వివరంగా చూసి అందులో ఉన్న లింకును ఓపెన్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోగలరు. అప్లై చేసుకునే అవకాశం ఉంది.
