BIS Recruitment 2024 / Telugu Latest Jobs – ఫుడ్ డిపార్ట్మెంట్లో భారీ జీతంతో ఉద్యోగాలు.. పరీక్ష లేదు ఇంటర్వ్యూతో సెలక్ట్.. ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి ₹1,50,000/- జీతంతో మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి అప్లై చేసుకునేవారు MBA, ఇంజనీరింగ్ తో పాటు MBA చేసినారు అప్లై చేసుకోవచ్చు. మీరు 5 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయనున్నారు. వీరికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి.
BIS Recruitment 2024 / Telugu Latest Jobs – ఫుడ్ డిపార్ట్మెంట్లో భారీ జీతంతో ఉద్యోగాలు.. పరీక్ష లేదు ఇంటర్వ్యూతో సెలక్ట్..

ఉద్యోగ వివరాలు
కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ నుంచి ఈ ఉద్యోగాలను తెలియజేశారు. ఇందులో 6 మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ జారీ చేశారు.
అర్హతలు
వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ ఎంబీఏ మరియు ఇంజనీరింగ్ తో ఎంబీఏ చేసి ఉన్నా అప్లై చేసుకోవచ్చు. వీరికి కొంత అనుభవం ఖచ్చితంగా ఉండాలి వీరికి కొంత అనుభవం కచ్చితంగా ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవడానికి 28 డిసెంబర్ 24 నుంచి మొదలుకొని జనవరి 17 2025 వరకు అప్లై చేసుకోవచ్చు.
వయసు వివరాలు
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే వారు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం
ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న అందరిని ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా వారికి ఉన్న అనుభవం వారికి ఉన్న మెరిట్ మార్కులను చూసి ఇంటర్వ్యూ లోకి సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ₹1.5 లక్షల జీతం ఉంటుంది వీరికి అన్ని అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉంటాయి.
అప్లికేషన్ రుసుము
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹1000/- రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు అన్ని కేటగిరీలవారు అమౌంట్ కట్టి అప్లై చేసుకోవాలి ఫ్రీ ఎవరికి లేదు.
సంబంధించిన డాక్యుమెంట్స్
- పదో తరగతి మరియు డిగ్రీ పీజీ అర్హత కలిగినటువంటి సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి.
- అనుభవం కలిగినటువంటి సర్టిఫికెట్స్ ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ మరియు కుల దృవీకరణ పత్రాలు మరియు బోనఫైట్స్ అని ఉండాలి.
అప్లై చేసే విధానం
కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ వివరంగా చూసి అర్థం చేసుకొని వివరంగా అప్లై చేయండి ఎలాంటి తప్పులు లేకుండా ఆన్లైన్లో క్లియర్ డీటెయిల్స్ ఇవ్వండి.
