NPCIL Recruitment 2024 / Telugu Latest Jobs – విద్యుత్ శాఖలో 300 ఉద్యోగాలు… మెరిట్ మార్కులు ఉంటే చాలు… కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగాలు విడుదల చేశారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 300 ఉద్యోగులను భర్తీ చేయడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలను అప్రెంటిస్ విధానంలో భర్తీ చేయనున్నారు. వీటికి అప్లై చేసుకునేవారు డిప్లమా, డిగ్రీ , ITI అర్హతలు ఉంటే సరిపోతుంది. వీరు 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్య వయసుంటే సరిపోతుంది. రాత పరీక్ష లేకుండా కేవలం మీకున్న మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ చేసి మీకు ఉద్యోగాలు ఇస్తారు. మిగతా వివరాల కోసం క్రింద చూడండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Bank Of Baroda Recruitment 2025
NPCIL Recruitment 2024 / Telugu Latest Jobs – విద్యుత్ శాఖలో 300 ఉద్యోగాలు… మెరిట్ మార్కులు ఉంటే చాలు…

ఉద్యోగ వివరాలు
ఈ ఉద్యోగాలు కేంద్రప్రభుత్వ సంస్థ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ చేశారు. ఇవి కాంట్రాక్టు పద్దుతునా నియమించనున్నారు. ఇందులో 300 ఉద్యోగాలు ఉన్నాయి.
విద్య అర్హతలు
వీటికి అప్లై చేసుకునేవారు 10+2 , ITI, డిగ్రీ అర్హతలు ఉంటే సరిపోతుంది.
ముఖ్య తేదీలు
- NPCIL నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలు క్రింది తెలుగులోగా అప్లై చేసుకోవాలి.
- ఉద్యోగుల విడుదల తేదీ 27 డిసెంబర్ 2024
- అప్లై చేసుకోవడానికి ఆఖరి తేది 21 జనవరి 2025
వయసు వివరాలు
- అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరం నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు..
- OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఇందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకి 9,000 వరకు జీతాలు చెల్లిస్తారు. వీరికి ఎలాంటి అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉండవు.
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏ కేటగిరి వారైనా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- అన్ని స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
- 10+2, ITI,DEGREE సర్టిఫికెట్ మెమోల్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
అప్లై చేసే విధానం
క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ వివరంగా చదివి అందులో ఉన్న విధంగా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేయడానికి అవకాశం ఉంది.
