TG Out -Sourcing Jobs / Telugu Latest Jobs – తెలంగాణ కలెక్టరేట్ కార్యాలయం నుండి ఉద్యోగాలు విడుదల.. అప్లై చేసుకోండి ఇలా… తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఆదేశాల మేరకు తెలంగాణ వైద్య పరిషత్ నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో 7 జనరల్ సర్జరీ, పిల్లల వైద్య నిపుణులు, జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ ఉద్యోగులకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. వీరు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. వీరు MBBS లో లేదా మెడికల్ లో పీజీ చేసిన వారై ఉండాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. పూర్తి సమాచారం కింద ఇవ్వబడింది. వివరంగా చూసి అప్లై చేసుకోండి అదేవిధంగా మా టెలిగ్రా గ్రూప్లో జాయిన్ అవ్వండి.
TG Out -Sourcing Jobs / Telugu Latest Jobs – తెలంగాణ కలెక్టరేట్ కార్యాలయం నుండి ఉద్యోగాలు విడుదల.. అప్లై చేసుకోండి ఇలా…

ఉద్యోగ వివరాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఆదేశాల మేరకు వైద్య విధాన పరిషత్ లో అవుట్సోర్సింగ్ చేస్తారు ఇందులో ఏడు జనరల్ సర్జరీ మరియు పిల్లల వైద్య నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్ మరియు గైనకాలజిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయమన్నారు.
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునేవారు MBBS లేదా మెడికల్ లో ఫీజు చేసి ఉంటే సరిపోతుంది. వీరు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.
చివరి తేదీ
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 31 డిసెంబర్ 2024 లోగా అప్లై చేసుకోవాలి. వీరికి ఎలాంటి ఫీజు లేదు. ఫ్రీగా చేసుకోవచ్చు.
వయసు వివరాలు
ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా SC ST,OBC ,EWS వారికి 05 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వన్ లేక నుంచి ₹1,00,000/- నుంచి ₹1,50,000/- వరకు జీతాలు ఇస్తారు వీరికి ఎలాంటి బెనిఫిట్స్ అలవెన్సెస్ ఉండవు.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- పదో తరగతి సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి.
- ఒకటో తరగతి నుండి ఏడవ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే వారందరూ ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. ఏ కేటగిరి వారైనా ఉచితంగానే అప్లై చేయవచ్చు.
అప్లై చేసే విధానం
TVVP దరఖాస్తు చేసుకునేవారు క్రింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ టచ్ చేసి వివరంగా చూడండి తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు. ఈ ఉద్యోగాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి విడుదలయ్యాయి కాబట్టి అదే జిల్లా వారు మాత్రమే అప్లై చేసుకోవాలి.
