Airport Recruitment 2024 / Telugu Latest Jobs – విమానాశ్రయంలో ఉద్యోగాలు డిగ్రీ పీజీ అర్హతతో.. అప్లై చేసుకోండి ఇలా… ఎయిర్ ఇండియా ట్రాన్స్ నాట్ సర్వీస్ నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో 145 ఉద్యోగాలు ఉన్నాయి. అవి ఆఫీసర్ సెక్యూరిటీ, జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు మూడు సంవత్సరాలు ఫిక్స్డ్ టర్ముగా పరిగణలోకి తీసుకున్నారు. వీడికి అప్లై చేస్తే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ కానీ పీజీ గాని చేసి ఉండాలి ఈ అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అప్లై చేసుకున్న వారు జనవరి 6 7 తేదీలలో ఇంటర్వ్యూ ముంబై AI ఎయిర్పోర్టులో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగాలను ఇస్తారు. కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ వివరాలు చూసి అప్లై చేసుకోండి అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Airport Recruitment 2024 / Telugu Latest Jobs – విమానాశ్రయంలో ఉద్యోగాలు డిగ్రీ పీజీ అర్హతతో.. అప్లై చేసుకోండి ఇలా…

ఉద్యోగ వివరాలు
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ నుండి ఈ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తం 145 ఉద్యోగాలు ఉన్నాయి అవి ఆఫీసర్ సెక్యూరిటీ మరియు జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ ఉద్యోగాలను మూడు సంవత్సరాలు ఫిక్స్డ్ టర్మ్ విధానంలో నియమించనున్నారు.
అర్హత వివరాలు
నీ ఉద్యోగులకి అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ అర్హత ఉంటే సరిపోతుంది. వీరికి కొంత అనుభవం ఉండాలి.
వయసు వివరాలు
- అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. వీరికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం
- SC ST వారికి 5 సంవత్సరాలు
- OBC వారికి 3 సమస్యలు వయసు సడలింపు ఉంటుంది.
చివరి తేదీ
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ పత్రంతో పాటు డాక్యుమెంట్ తీసుకొని జనవరి 6 7 తేదీలలో ఇంటర్వ్యూలకు వెళ్లాలి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే ఈ ఉద్యోగాలు ఇస్తారు.
ఎంపిక చేసే విధానం
ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులందరూ జనవరి 6 7 తారీఖున ముంబైలోని AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. అందరూ అక్కడ హాజరు కావాల్సి ఉంది వీరికి ఎలాంటి రాత పరీక్ష ఎలాంటి ఫీజు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ జాబ్స్ ఇవ్వనున్నారు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹29,760/- నుండి ₹45,000/- వరకు ఉద్యోగుల బట్టి జీతాలు ఇవ్వనున్నారు. వీరికి ఎలాంటి అలవెన్సెస్ ఉండవు.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగులకి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇలా చేసుకునే అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి ఎలాంటి ఫీజు లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. వీరు AIRPORT SERVICE LIMITED పేరు మీద DD తీయాల్సి ఉంది..
ఉండవలసిన డాక్యుమెంట్స్
- స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి.
- వయస్సు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి.
- అర్హత సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి.
- అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారం ఉండాలి.
అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇవ్వబడింది కింద అందరు నోటిఫికేషను డౌన్లోడ్ చేసుకొని వివరంగా చూడండి. తర్వాతే అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగులకు అన్ని రాష్ట్రాల ప్రజలు అప్లై చేసుకోవచ్చు.
