PGCIL Recruitment 2024 / Telugu Latest Jobs – విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగాలు… కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి… కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పవర్ గ్రేట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాలు చేశారు. ఇందులో 25 కంపెనీ సెక్రటరీ పోస్టుల భర్తీ కోసం కాంటాక్ట్ విధానంలో నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి అప్లై చేసుకునే వారు 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు మధ్య వయసుంటే సరిపోతుంది. వీరు అసోసియేట్ మెంబర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ అర్హత కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగంలోకి తీసుకుంటారు. మిగతా వివరాలు కింద పడ్డ వివరంగా చూడండి.
PGCIL Recruitment 2024 / Telugu Latest Jobs – విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగాలు… కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి…

ఉద్యోగ వివరాలు
అవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ ఉద్యోగాలు రిలీజ్ చేస్తారు ఇందులో 25 కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలు ఉన్నాయి వీటికి అప్లై చేసుకునేవారు. ఎలాంటి ఫీజు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతుల ఎంపిక చేయనున్నారు.
విద్యా అర్హతలు
వీటికి అప్లై చేసుకున్న అభ్యర్థులు అసోసియేట్ మెంబర్ అఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ అర్హత కలిగి ఉండాలి.
ముఖ్య తేదీలు
ఈ జాబ్స్ అప్లికేషన్ ప్రారంభించే తేదీ డిసెంబర్ 25 2024
ఈ ఉద్యోగాలు చివరి తేదీ 16 జనవరి 2025
ఎంపిక చేసే విధానం
PGCIL ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగులకు సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ రుసుము
వీటికి అప్లై చేసుకున్న అభ్యర్థులకు 400 రూపాయలు వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
SC, ST, PWD వారికి ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం వివరాలు
ఈ కంపెనీ సెక్రటరీ ఉద్యోగులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹80,000/- వరకు జీతాలు ఉంటాయి. వీరికి అన్ని అలవెన్సెస్ ఉంటాయి.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- తడి సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
అప్లై చేసే విధానం
PGCIL ఉద్యోగులకు అర్హత కలిగిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ వివరంగా చదివి లింకుపై వచ్చేసి అప్లై చేసుకోండి.
