NIRDPR Hyderabad Recruitment 2024 / Telugu Latest Jobs – పంచాయతీరాజ్ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు… అర్హత 10+2.. గ్రామపంచాయతీ శాఖ ఉద్యోగాలు విడుదల. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖ నుంచి 6 నెలల కాంటాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను విడుదల చేశారు. ఇందులో 4 జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ మరియు 2 డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. వీటికి అప్లై చేసుకునే వారు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. వీరు M.Tec ,MSC, BTECH,10+2 అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగులకు సెలెక్ట్ చేయనున్నారు. పూర్తి సమాచారం కోసం క్రింద ఇవ్వబడింది. వివరంగా చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
NIRDPR Hyderabad Recruitment 2024 / Telugu Latest Jobs – పంచాయతీరాజ్ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు… అర్హత 10+2..

ఉద్యోగ వివరాలు
ఈ ఉద్యోగాలు పంచాయతీరాజ్ శాఖ నుంచి విడుదల చేయడం జరిగింది. ఇవి ఆరు నెలల కాంటాక్ట్ పడుతున్న గ్రామీణ అభివృద్ధి కోసం నియమించనున్నారు. ఇందులో నాలుగు జూనియర్ ప్రాజెక్ట్స్ సైంటిస్ట్ మరియు 2 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి.
విద్య అర్హతలు
అప్లై చేసుకునే అభ్యర్థులు ఎవరైనా ఈ అర్హతలు ఉంటే సరిపోతుంది. 10+2 ,M.Tech, MSC,BTECH.
అప్లికేషన్ చివరి తేదీ
NIRDPR వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 31 లోగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ క్రింద ఇవ్వబడిన అప్లికేషన్ ఫారం పూర్తిగా నింపుకొని హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. అక్కడికి వెళ్లి ఇంటర్వ్యూలో పాల్గొన్నాలి.
వయసు వివరాలు
- పంచాయతీరాజ్ శాఖ నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం
- SC,ST వారి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది. అదేవిధంగా
- OBC వారికి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది వీటికి అప్లై చేసుకున్న వారు డిసెంబర్ 31 రోజున హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో NIRDRPR ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు వీరికి ఎటువంటి రాత పరీక్ష ఫీజు ఉండదు.
జీతం వివరాలు
NIRDPR ఉద్యోగులకు ఎంపికకు ఎంపికైన అభ్యర్థులకు సైంటిస్టు ఉద్యోగాలకు ₹25,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది డేటా ఎంట్రీ ఉద్యోగాలకి ₹15,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి అలవెన్సెస్ ఉండవు.
కావలసిన డాక్యుమెంట్స్
- కావలసిన డాక్యుమెంట్స్
- అప్లై చేసుకునే అభ్యర్థులు కింది విధంగా డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లాలి.
- 10+2 పాసైన మెమోలు.
- సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- డిగ్రీ పీజీ అర్హతలు ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ఉండాలి.
అప్లై చేసే విధానం
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీ సహకరించిన జరిగింది వీటికి ఆఫ్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ ఉద్యోగులకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
