IRCTC Recruitment 2024 / Telugu Latest Jobs – రైల్వే శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు.. పదో తరగతి పాస్ అయితే చాలు… రైల్వే శాఖ నుంచి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగులు రిలీజ్ చేశారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి 8 కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటికి అప్లై చేసుకునే వారు 15 సంవత్సరాల నుంచి నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. వీరు 10వ తరగతి పాస్ అయ్యి ఉండి కంప్యూటర్ పై పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా మీకున్న మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాల్లోకి మిమ్మల్ని తీసుకుంటారు. మరిన్ని వివరాలకు క్రింద ఇవ్వబడింది చూడండి అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
VRA VRO Notification 2025 Telangana
IRCTC Recruitment 2024 / Telugu Latest Jobs – రైల్వే శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు.. పదో తరగతి పాస్ అయితే చాలు…

ఉద్యోగ వివరాలు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి 8 కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రమింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను విడుదల చేశారు ఇవి అప్రెంటిస్ పద్ధతులను నియమించి ఉన్నారు.
వయస్సు
అప్లై చేసుకునే అభ్యర్థులు 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి మరియు ఓబిసి వారికి వయసు సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
- రైల్వే శాఖ గురించి విడుదల చేయబడిన ఈ ఉద్యోగాలకు క్రింది తేదీలలో దరఖాస్తులు చేసుకోవాలి.
- ఈ నోటిఫికేషన్ విడుదల తేదీ 19 డిసెంబర్ 2024
- ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే ఆఖరి తేదీ 31 డిసెంబర్ 202
అర్హతలు
వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. పదో తరగతిలో ఉన్నటువంటి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను ఎంపిక చేస్తారు. సెలెక్ట్ కాబట్టే అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎంపిక చేసే విధానం
ఈ ఉద్యోగులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఎటువంటి ఫీజు లేకుండా కేవలం టెన్త్ క్లాస్ లో ఉండే మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను ఇవ్వనున్నారు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ పద్ధతుల నియమించి ఉన్నారు. కాబట్టి వీరికి నెలకు ₹9000/- రూపాయలు జీతం ఇస్తారు. వీరికి ఎలాంటి అలవెన్సెస్ ఉండవు.
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులు ఎవరైనా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏ కేటగిరి వారైనా ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- పదో తరగతి ఉత్తీర్ణత పొందిన సర్టిఫికెట్స్.
- కుల దృవీకరణ పత్రాలు.
- స్టడీ సంబంధిత అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి.
అప్లై చేసే విధానం
క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు చూడండి వివరంగా అర్థం చేసుకొని అప్లై చేసుకోండి.
