VRA VRO Notification 2025 Telangana / Telugu Latest Jobs – తెలంగాణలో మళ్లీ VRO VRA ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్లో VRO,VRA ఉద్యోగులకు సంబంధించిన ప్రాసెస్ మొదలు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 8000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. 23 డిసెంబర్ 2024 తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి VRA, VRO ఆఫీసర్ లా నియమిస్తూ ప్రభుత్వం ఒక నోటీస్ రిలీజ్ చేసింది. తెలంగాణలో మొత్తం 10,000 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి 8000 VRA VRO ఉద్యోగాలను నియమించడానికి ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. గతంలో వేరే డిపార్ట్మెంట్ లో సర్దుబాటు చేసిన VRA VRO లను మళ్లీ తిరిగి సొంత గ్రామంలో VRA VRO ఉద్యోగాలను నియమించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు వేరే దగ్గర చేస్తున్న VRA VRO లు వారి వారి సొంత గ్రామంలో ఉద్యోగ విధులు నిర్వహిస్తారు. దీనికిగాను నోటిఫికేషన్ ప్రభుత్వం రిలీజ్ చేసింది.
VRA VRO Notification 2025 Telangana / Telugu Latest Jobs – తెలంగాణలో మళ్లీ VRO VRA ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..

జాబ్ ఇస్తున్న సంస్థ
నీ ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ నుంచి రిలీజ్ చేయనుంది.
విద్యా అర్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా ఇంటర్ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయసు
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకుని అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం
- SC, ST వారికి ఐదు సంవత్సరాలు
- OBC వారికి మూడు సంవత్సరాలు
- PWD వారికి 10 సంవత్సరాలు రిజర్వేషన్ వర్తిస్తుంది.
ఉద్యోగ ఖాళీలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా రెవెన్యూ శాఖలో రెవెన్యూ ఆఫీసర్ విభాగంలో 8000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
అప్లికేషన్ ఫీజు
ఈ ఉద్యోగం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాలి.
అప్లై చేస్తే విధానం
తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లాలి. అక్కడ అడిగిన అన్ని డీటెయిల్స్ వివరంగా ఇవ్వాలి. మేము మరియు పాస్ ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
జీతం
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ 40,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా అలవెన్స్ అన్ని ఉంటాయి.
సెలెక్ట్ చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ వారి సొంత జిల్లాలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వారికి జాబ్ ఇస్తారు.
