ITBT Recruitment 2024 / Telugu Latest Jobs – కానిస్టేబుల్ ఉద్యోగాలు… పదవ తరగతి పాస్ అయితే చాలు… ఇండో – డెబిట్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో (ITBT) ఉద్యోగ నియామకాల సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆఫీసియల్ గా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. వీటికి అప్లై చేసుకునేవారు పదవ తరగతి ఇంటర్మీడియట్, DEGREE అర్హతలు ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగులకు అర్హులైన పురుషులు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఇందులో మొత్తం 11 ఉద్యోగాలను రాత పరీక్ష మరియు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు పెట్టి జాబ్ లోకి తీసుకుంటారు. ఈ ఉద్యోగాలు చివరి తేదీ జనవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు క్రింద వివరంగా చూడండి అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
ITBT Recruitment 2024 / Telugu Latest Jobs – కానిస్టేబుల్ ఉద్యోగాలు… పదవ తరగతి పాస్ అయితే చాలు…

ఉద్యోగ వివరాలు
హిందూ డెబిట్ బోర్డర్ పోలీస్ స్పోర్ట్స్ నుండి ఈ నోటిఫికేషన్ యూస్ చేస్తారు. ఇందులో మొత్తం 11 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు భర్తీ చేయమన్నారు. ఇవన్నీ పూర్తిస్థాయి గవర్నమెంటు కు సంబంధించిన ఉద్యోగాలు వీటిని గవర్నమెంట్ ఉద్యోగాలుగా పరిగణిస్తారు.
Head Constable | 07 |
Constable | 04 |
వయస్సు వివరాలు
- ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునేవారు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం
- SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సమస్యలు వయసు సడలింపు ఉంటుంది.
విద్యా అర్హతలు
- ఈ ఉద్యోగాలను బట్టి వివిధ రకాల విద్యార్హతలు నిర్ణయించడం జరిగింది ఇందులో పదో తరగతి 12TH మరియు DEGRE అర్హతలు ఉంటే సరిపోతుంది.
Head Costable | 10+2 పాస్ అయి ఉండాలి వీరికి మోటర్ మెకానిక్ సర్టిఫికెట్ లేదా ప్రాక్టికల్ ఎక్స్ప్రెస్ సర్టిఫికెట్ ఉండాలి. |
Costable | పదవ తరగతి పాస్ అయి ఉండాలి సంబంధిత ట్రెండ్లో సర్టిఫికెట్ లేదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. |
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలలో ఎంపికైన అభ్యర్థులకు ₹30,000/- వరకు జీతం ఇస్తారు ఈ ఉద్యోగాలు ఇప్పుడు తాత్కాలికంగా నియమించడం జరుగుతుంది. భవిష్యత్తులో పెర్మనెంట్గా గవర్నమెంట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
చివరి తేదీ
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు జనవరి 22 – 2025 వరకు అప్లై చేసుకోవాలి.
సెలెక్ట్ చేసే విధానం
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ పెళ్లి విదంగా దశలవారీగా స్పెషల్ పెట్టి నిర్ణయిస్తారు.
- ఫిజికల్ ఎక్స్పీరియన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- రాత పరీక్ష నిర్వహిస్తారు.
- మెడికల్ చెకప్ చేస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
పరీక్ష వివరాలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరికీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. పరీక్ష సంబంధించిన వివరాలు ఇంకా పొందుపరచలేదు. తొందరలో పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. మా గ్రూప్లో జాయిన్ అవ్వండి ముందుగానే అప్డేట్ ఇస్తాం.
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించి అప్లై చేయాలి.
SC ST వారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అప్లై చేసే విధానం
- ముందుగా మీకు ఇవ్వబడ్డ ఆఫీసియల్ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- అందులో ఉన్న అప్లికేషన్ ఫారం ను ఎలాంటి మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా పూర్తి చేయాలి.
- తదుపరి ఇవ్వబడ్డ అప్లికేషన్ ఫీజు మీ కేటగిరీ వైస్ గా సెలెక్ట్ చేసుకుని పే చేయాలి.
- తదుపరి పూర్తిచేసిన అప్లికేషన్ ని సబ్మిట్ చేసి తర్వాత వచ్చే ప్రింటును తీసి భద్రపరచుకోవాలి.ముఖ్యంగా ఈ ఉద్యోగులకు పురుషులకు మాత్రమే అవకాశం ఉంది మిగతావారు అప్లై చేయడానికి అవకాశం లేదు గమనించి నోటిఫికేషన్ వివరంగా చూసి అప్లై చేసుకోండి.
