AP WDCW Recruitment 2024 / Telugu Latest Jobs – ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖలు భారీ ఉద్యోగాలు… 10 పాస్ అయితే చాలు… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్లోని స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 114 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు. ఇందులో అంగన్వాడీ కార్యకర్త మరియు నాయకురాలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాలను అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి అప్లై చేసుకునేవారు పదవ తరగతి అర్హత కలిగి ఉంటే సరిపోతుంది. వీరు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసుంటే సరిపోతుంది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఫీజు లేకుండా అభ్యర్థుల మార్కుల మెమోను బట్టి షాట్ ఇచ్చేసి ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలని ఇస్తారు. మరింత సమాచారం క్రింద ఇవ్వబడింది చూడండి అదేవిధంగా మా టెలిగ్రా గ్రూపులో జాయిన్ అవ్వండి.
Sainik School Recruitment 2024
AP WDCW Recruitment 2024 / Telugu Latest Jobs – ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖలు భారీ ఉద్యోగాలు… 10 పాస్ అయితే చాలు…

ఉద్యోగ వివరాలు
ఆంధ్రప్రదేశ్లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీలను పూర్తి చేయనున్నారు. ఇందులో 114 అంగన్వాడీ కార్యకర్త, సాహయకురాలు, మినీ అంగన్వాడి కార్యకర్త, ఉద్యోగాలు ఉన్నాయి.
విద్య అర్హతలు
అప్లై చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.
చివరి తేదీ
ఈ ఉద్యోగాలు ప్రారంభించిన తేదీ 24 డిసెంబర్ 2024 నుండి అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే వారు జనవరి రెండవ తారీకు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయసు వివరాలు
- అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం
- SC ST వారికి ఐదు సంవత్సరాలు వయస్సు సాధింపు ఉంటుంది అదేవిధంగా
- OBC వారికి మూడు సమస్యలు వైద్య సడల్లింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ ఇలాంటి పరీక్ష లేకుండా వారికి ఉన్న మెరిట్ మార్కులు ఆధారంగా షార్ట్లిట్ చేస్తారు వీరికి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగులకు తీసుకుంటారు. ఇంటర్వ్యూ చేసిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ డీటెయిల్స్ అన్ని వివరిస్తారు.
Income Tax Department Recruitment 2024 Apply Online
Railway Group D Notification 2024
Ration Dealer Notification 2024
జీతం వివరాలు
సెలెక్ట్ కాబడ్డ అభ్యర్థులకు ₹15,000/- వరకు జీతాలు ఇస్తారు అదేవిధంగా వీరికి అన్ని అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉంటాయి.
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఏ కేటగిరీ వారైనా ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది విధంగా అన్ని సర్టిఫికెట్ ఒరిజినల్ కలిగి ఉండాలి.
- పదోతరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ బోనఫైడ్ మెమోలు కలిగి ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం మీసేవ నుంచి తీసినదై ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ బోనాఫైడ్స్ అన్ని ఉండాలి.
- ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ ఉండాలి.
- స్థానికంగా తెలియజేసే రెసిడెన్షియల్ సర్టిఫికెట్ మీసేవ నుంచి పొందుపరిచిన సర్టిఫికెట్ ఉండాలి.
అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ నుండి పూర్తి సమాచారం వివరంగా చదవండి క్రింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ని టచ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అందులోనే అప్లికేషన్ ఫారం ఉంటుంది దాన్ని పూర్తిగా నింపి నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ నుండి పూర్తి సమాచారం వివరంగా చదవండి క్రింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ని టచ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అందులోనే అప్లికేషన్ ఫారం ఉంటుంది దాన్ని పూర్తిగా నింపి నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అప్లై చేసుకోండి.
