Sainik School Recruitment 2024 / Telugu Latest Jobs – సైనిక్ స్కూల్లో భారీ ఉద్యోగాలు… అర్హత 10+2 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ స్కూల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో సైనిక్ స్కూలు కలికిరి నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో PGT,TGT,PTI Cum Martron, కౌన్సిలర్ అండ్ కార్ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ విడుదల చేశారు. వీటికి అప్లై చేసుకునేవారు 10+2/Degree/Bed అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వీటికి అప్లై చేసుకునే వారు 21 సంవత్సరం నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది. మహిళలు మరియు పురుషులు ఎవరైనా అప్లై పెట్టుకుని అవకాశం కల్పించారు. మరింత సమాచారం కోసం క్రింద వేయబడింది వివరంగా చూడండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Sainik School Recruitment 2024 / Telugu Latest Jobs – సైనిక్ స్కూల్లో భారీ ఉద్యోగాలు… అర్హత 10+2

ఉద్యోగ వివరాలు
ఈ జాబ్స్ మనకు అన్నమయ్య జిల్లాలోని సైనిక్ స్కూల్ లో కలికిరీ నుంచి విడుదల చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి PGT,TGT,PTI Cum Matron, కౌన్సిలర్ మరియు కార్ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ ని విడుదల చేస్తారు.
వయసు వివరాలు
అప్లై చేసుకునే అభ్యర్థులు 21 సంవత్సరం నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ప్రభుత్వ నిబంధన ప్రకారం వయసు సడలింపు వర్తిస్తుంది.
విద్యార్హతలు
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునేవారు 10+2, Degree, BED ఉంటే సరిపోతుంది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ₹38,000/- నుంచి ₹62,000/- మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Income Tax Department Recruitment 2024 Apply Online
Railway Group D Notification 2024
Ration Dealer Notification 2024
Andhra Pradesh Out Sourcing jobs
C-MET Hyderabad Recruitment 2024
Telangana Revenue Department Recruitment
అప్లికేషన్ రుసుము
- ఎస్సీ ఎస్టీ వారు ₹250/-
- ఓబిసి వారు ₹500/- రూపాయలు చెల్లించాలి.
- నోటిఫికేషన్ లో ఇచ్చిన డీటెయిల్స్ కి DD చెల్లించాలి.
సెలెక్ట్ చేసే విధానం
ఉద్యోగులకు రాత పరీక్ష లేకుండా డైరెక్ట్‌గా సెలెక్ట్ చేశారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.
అప్లై చేసే విధానం
మీకు ఉన్న క్వాలిఫికేషన్స్ ఈ క్రింది అడ్రస్ కి పంపించాలి ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపి అన్ని క్వాలిఫికేషన్ జిరాక్స్ తీసి క్రింద వేయబడిన అడ్రస్‌కు పంపించండి.
ADREES – THE PRICIPAL, SAINIK SCHOOL kalikiri dist,AP
