Railway Group D Notification 2024 / Telugu Latest Jobs – మొదటిసారి రైల్వేలో భారీ ఉద్యోగాలు.. అప్లై చేసుకుంటే చాలు… రైల్వే నుంచి భారీ ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో ఎప్పుడు ఊహించని విధంగా 32,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు గ్రూప్ D లెవెల్ లో షార్ట్లిట్ చేసి నియమించడం జరుగుతుంది. వీటికి అప్లై చేసుకునే వారు పదవ తరగతి, ITI అర్హతలు ఉంటే సరిపోతుంది. మీరు 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల మధ్య వయసున్న వారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష మరియు ఫిజికల్ ఈవెంట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. మరింత సమాచారం కోసం క్రింద వేయబడింది వివరంగా చూడండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Railway Group D Notification 2024 / Telugu Latest Jobs – మొదటిసారి రైల్వేలో భారీ ఉద్యోగాలు.. అప్లై చేసుకుంటే చాలు…

ఉద్యోగ వివరాలు
రైల్వే నుండి గ్రూప్ డి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఈ ఉద్యోగాలు CEN 08/2024 గ్రూప్ D LEVAL 1 క్రిందకి వస్తాయి.
విద్య అర్హతలు
అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఐటిఐ అర్హత ఉంటే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు వివరాలు
- ఈ ఉద్యోగాలు రైల్వే గ్రూప్ డి లెవెల్ వన్ ఉద్యోగాలు
- వీటిని అప్లై చేయడానికి ప్రారంభించే తేదీ 23 జనవరి 2025
- అప్లికేషన్ పూర్తిగా ఎండ్ అయ్యే తేదీ 22 ఫిబ్రవరి 2025
వయసు వివరాలు
అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. కానీ ఈ ఉద్యోగాలకు రైల్వే శాఖ 18 సంవత్సరాలు నుంచి 36 సమస్యలు వయసు వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపు వర్తిస్తుంది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 7th CPC ప్రకారం ₹35,000/- స్టార్టింగ్ జీతం ఇవ్వనున్న్నారు వీరికి అన్ని అలవెన్సెస్ ఉంటాయి.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి సెలెక్ట్ చేస్తారు రాత పరీక్షలు ఆటిట్యూడ్ రీజనింగ్ జనరల్ సైన్స్ స్పెషల్ ఉంటాయి. అన్ని తెలుగులో ఉంటాయి.
Ration Dealer Notification 2024
Andhra Pradesh Out Sourcing jobs
C-MET Hyderabad Recruitment 2024
Telangana Revenue Department Recruitment
AP Welfare Department Recruitment
Employee’s State Insurance Corporation Recruitment 2024
అప్లికేషన్ రుసుము
- గ్రూప్ డి ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 500 వరకు అప్లికేషన్ రుసుముంటుంది.
- ఎస్సీ ఎస్టీ వారికి అవి 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది
కావలసిన డాక్యుమెంట్స్
- పదో తరగతి మరియు ఐటిఐ సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి
అప్లై చేసే విధానం
కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ వివరంగా చూసి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి ఈ ఉద్యోగులకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలతో రైల్వే విడుదల చేయడం బహు సంతోషకరం.
