BIS Recruitment 2024 / Telugu Latest Jobs – ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాలు విడుదల.. తక్కువ కాంపిటీషన్ ఉంటుంది… బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ డిపార్ట్మెంట్ నుంచి భారీ ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగలకు సెలెక్ట్ అయిన వారికి ₹70,000/- వేల శాలరీతో భర్తీ చేయనున్నారు. ఇందులో మూడు ఉద్యోగాలు 2 సంవత్సర కాలపరిమితో పనిచేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు 60% మార్కులతో సైన్స్ లో డిగ్రీ ఇంజనీరింగ్, BE,బి.TEC,MBA చేసిన వారు అర్హులు వీరు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి అప్లై చేసుకోండి అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
BIS Recruitment 2024 / Telugu Latest Jobs – ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాలు విడుదల.. తక్కువ కాంపిటీషన్ ఉంటుంది…

ఉద్యోగ వివరాలు
బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ డిపార్ట్మెంట్ నుంచి మూడు ఇన్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇవి రెండు సంవత్సరాల కాల పరిమితితో పని చేసే ఉద్యోగాలు.
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 60% మార్కులతో సైన్స్ లో డిగ్రీ లేదా ఇంజనీరింగ్ లేదా BE ,B.TEC లేదా MBA చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ
నోటిఫికేషన్లు తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 11 జనవరి 2025 లోగా అప్లై చేసుకోవాలి.
వయసు వివరాలు
- అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- ఎస్సీ ఎస్టీ వారి ఐదు సంవత్సరాలు
- ఓబిసి వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం
ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు విధానంలో విడుదల చేయబడ్డాయి ఉద్యోగాలు ప్రాక్టికల్ అసెస్మెంట్ రిటన్ అసెస్మెంట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు ఇందులో పాసైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.
Andhra Pradesh Out Sourcing jobs
C-MET Hyderabad Recruitment 2024
Telangana Revenue Department Recruitment
AP Welfare Department Recruitment
Employee’s State Insurance Corporation Recruitment 2024
Telangana Forest Department Recruitment
Railway Group D Recruitment 2024
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹70,000/- వరకు జీతాలు ఇస్తారు ఇదేవిధంగా రెండు సంవత్సర వరకూ కాంటాక్ట్ పద్ధతులను ఈ జీతాలు ఇవ్వనున్నారు. వీరికి ఎలాంటి బెనిఫిట్స్ అలవెన్స్ ఉండవు.
కావలసిన డాక్యుమెంట్స్
- కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
- డిగ్రీ మరియు పీజీ అర్హతలు గల సర్టిఫికెట్స్ ఉండాలి.
- ఏదైనా రెండు సంవత్సరాల అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులకు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు లేదు.
అప్లై చేసే విధానం
కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ టచ్ చేసి డౌన్లోడ్ చేసుకుని వివరంగా చూడండి. అదే విధంగా అప్లై లింక్ టచ్ చేసి అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగానికి ఏ రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
