Army Group C Recruitment 2024 / Telugu Latest Jobs – Group C లో భారీ ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా… ఇండియన్ ఆర్మీ నుంచి భారీ ఉద్యోగాలు ఇందులో గ్రూప్ C నుండి 1000 ఉద్యోగాలు విడుదల చేశారు. వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు పదో తరగతి 10+2 లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలు జనవరి 9వ తేదీ వరకు ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. రాత పరీక్ష మరియు ఫిట్నెస్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ జాబ్స్ కి సెలెక్ట్ చేశారు. మరిన్ని వివరాలు కింద ఇవ్వబడ్డాయి.వివరంగా చూడండి అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Army Group C Recruitment 2024 / Telugu Latest Jobs – Group C లో భారీ ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…

ఉద్యోగం వివరాలు
ఈ ఉద్యోగాలు ఇండియన్ ఆర్మీ ప్రభుత్వ సంస్థల నుంచి విడుదల చేయడం జరిగింది.
ఇందులో మొత్తం వెయ్యి ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి గ్రూప్ C కి సంబంధించిన ఉద్యోగాలు
వయసు
- అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అలాగే ప్రభుత్వం నిబంధనల ప్రకారం SC ST వారికి 5 సంవత్సరాలు
- OBC వారికి 3 సమస్యలు రిజర్వేషన్ ఉంటుంది
జీతం వివరాలు
ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు Leval 1 నుంచి Level 5 వరకు జీతాలు ఇస్తారు.
ముఖ్యమైన తేదీ
ఈ ఉద్యోగాలు జనవరి 9వ తేదీ వరకు ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి.
ఎంపిక చేసే విధానం
జాబ్ సెలక్షన్లో ముందుగా రాత పరీక్ష ఉంటుంది సెలెక్ట్ అయిన వారికి ఫిసికల్ ఫిట్నెస్ మరియు మెడికల్ టెస్ట్ చేసి జాబ్ ఇస్తారు.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కింద ఇవ్వబడ్డా ఆ లింకును టచ్ చేసి నోటిఫికేషన్ ఉన్న అడ్రస్ కి ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు డాక్యుమెంట్ జిరాక్స్ పంపించాల్సి ఉంది. నోటిఫికేషన్ వివరంగా చూడండి. అప్లై చేసుకోండి.
Andhra Pradesh Out Sourcing jobs
C-MET Hyderabad Recruitment 2024
Telangana Revenue Department Recruitment
AP Welfare Department Recruitment
Employee’s State Insurance Corporation Recruitment 2024
Telangana Forest Department Recruitment
Railway Group D Recruitment 2024
Andhra Pradesh Grama Sachivalayam Recruitment 2024
