C-MET Hyderabad Recruitment 2024 / Telugu Latest Jobs – గ్రామీణ ప్రాజెక్టుల ఉద్యోగాలు… అస్సలు కాంపిటీషన్ ఉండదు…

Telugu Latest Jobs

C-MET Hyderabad Recruitment 2024 / Telugu Latest Jobs – గ్రామీణ ప్రాజెక్టుల ఉద్యోగాలు… అస్సలు కాంపిటీషన్ ఉండదు… గ్రామీణ ప్రాజెక్టు CENTRE FOR MATERIALS FOR ELECTRONICS TECHNOLOGY (C-MET) నుంచి ఉద్యోగాలు విడుదల. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ నుండి ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో 2 ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎటువంటి ఎగ్జామ్ మరియు ఫీజు లేకుండా మీకున్న మెరిట్ మార్కులు ఆధారంగా ఈ ఉద్యోగులకు సెలెక్ట్ చేశారు. వీటికి అప్లై చేస్తే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వీరు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయసున్న వారు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి ఉద్యోగాలు చాలా తక్కువగా పడతాయి. తొందరగా అప్లై చేసుకోండి మరిన్ని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. చూడండి అలాగే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.

C-MET Hyderabad Recruitment 2024 / Telugu Latest Jobs – గ్రామీణ ప్రాజెక్టుల ఉద్యోగాలు… అస్సలు కాంపిటీషన్ ఉండదు…

ఉద్యోగాలు వివరాలు

హైదరాబాద్లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ నుండి రెండు ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు డిగ్రీ BSC లో ఫిజిక్స్ కెమిస్ట్రీ డిప్లమా అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

విద్య అర్హతలు

అప్లై చేసుకునే అభ్యర్థులు డిగ్రీ BSC లో కెమిస్ట్రీ డిప్లమా లేదా ఫిజిక్స్ అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

చివరి తేదీ

జనవరి 7 వరకు అప్లై చేసుకోవచ్చు అదే రోజు ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు.

MORE JOBS

FSSAI Recruitment 2024

Telangana Revenue Department Recruitment 

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

AP Welfare Department Recruitment 

Employee’s State Insurance Corporation Recruitment 2024 

Telangana Forest Department Recruitment

Railway Group D Recruitment 2024

Air Force Recruitment 2024 

Andhra Pradesh Grama Sachivalayam Recruitment 2024 

Work From Home jobs

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి

Supreme Court Jobs 2024 

DRDO Recruitment 2024

Meesho Recruitment 2024 / Work From Home 

వయసు వివరాలు

ఈ ఉద్యవాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ , ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు , ఓబిసి వారికి మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

ఎంపిక చేసే విధానం

హైదరాబాదులో ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఈ ఉద్యోగులకు సెలెక్ట్ చేస్తారు. అప్లై చేసుకునే అభ్యర్థులు 7th జనవరి హైదరాబాదులో ఇంటర్వ్యూకి అటెండ్ కావలసి ఉంటుంది అదే రోజు సెలెక్ట్ చేస్తారు

అప్లికేషన్ రుసుము

అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ rusumu ఉండదు. ఏ క్యాటగిరి వారైనా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.

జీతం వివరాలు

ఎంపిక కాబట్టే అభ్యర్థులకు 26000 వరకు జీతాలు ఇస్తారు. ఇవి కాంటాక్ట్ ఉద్యోగాలు అయినందున ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు.

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

కావలసిన డాక్యుమెంట్స్

  • పూర్తిగా నింపినటువంటి ఫారం ఉండాలి.
  • బయోడేటా అప్లికేషన్ ఫారం ఉండాలి.
  • స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
  • కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
  • డిగ్రీ అర్హత కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
  • ఆధార్ కార్డు ఉండాలి

అప్లై చేసే విధానం

కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ టచ్ చేసి అందులో ఉన్న పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా ఫారం నింపుకొని వాల్కిన్ ఇంటర్వ్యూ కు వెళ్లాలి.ఈ ఉద్యోగులకు ఏ రాష్ట్రాల ప్రజలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

Notification PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *