Employee’s State Insurance Corporation Recruitment 2024 / Telugu Latest Jobs – ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుండి 608 ఉద్యోగాలు… అప్లై చేసుకోండి ఇలా… ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESI) నుండి 68 ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఆ వయసు ఉంటే సరిపోతుంది. వీరు MBBS మరియు డిగ్రీ అర్హతతో పాటు రొటాటింగ్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా UPSC ప్రతి సంవత్సరం నిర్వహించే కంబైన్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 22, 23 అర్హత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Employee’s State Insurance Corporation Recruitment 2024 / Telugu Latest Jobs – ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుండి 608 ఉద్యోగాలు… అప్లై చేసుకోండి ఇలా…

ఉద్యోగ వివరాలు
ESI ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుండి 68 మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలు అఫీషియల్ గా విడుదల చేశారు. వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఎంబిబిఎస్ డిగ్రీతోపాటు రొటీన్ ఇంటర్నెట్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా గత రెండు సంవత్సరాల నిర్వహించే కంపైన మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో అర్హత సాధించి ఉండాలి.
Telangana Forest Department Recruitment
Railway Group D Recruitment 2024
Andhra Pradesh Grama Sachivalayam Recruitment 2024
Meesho Recruitment 2024 / Work From Home
Postal Payment Bank Notification 2024
NABFINS Recruitment 2024 / Telugu Latest Jobs
AP Ration Dealer Notification 2024
Railway RecruRailway Recruitment 2024
ముఖ్య తేదీలు మరియు చివరి తేదీ
- ఈ అప్లికేషన్ ప్రారంభ తేదీ 19 డిసెంబర్ 2024
- చివరి తేదీ 31 జనవరి 2025
- ఈ ఉద్యోగాలు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది.
వయసు వివరాలు
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధన ప్రకారం SC ST వారికి 5 సంవత్సరాలు
- OBC వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపిక అవ్వబడ్డ అభ్యర్థులకు ₹65,000/- వరకు జీతాలు ఉంటాయి. అన్ని అలవెన్సెస్ ఉంటాయి.
కావలసిన డాక్యుమెంట్స్
- పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హత కలిగిన మెమొలు ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకుని అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ రుసుము లేదు. ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసే విధానం
క్రింద ఇవ్వబడ్డ అప్లికేషన్ టచ్ చేసి నోటిఫికేషన్ లోని పూర్తి డీటెయిల్స్ చూడండి అదేవిధంగా అప్లై లింక్ టచ్ చేసి అప్లై చేసుకోండి. మరిన్ని ఉద్యోగ అవకాశాల కోసం మా టెలిగ్రా గ్రూప్లో జాయిన్ అవ్వండి.
