Postal Payment Bank Notification 2024 / Telugu Latest Jobs – పోస్టల్ పేమెంట్ బ్యాంకు లో ఉద్యోగాలు.. ఒక్క ఎక్సామ్ లైఫ్ సెట్… పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి భారీ ఉద్యోగాలు రిలీజ్ చేశారు. పోస్టల్ పేమెంట్ బ్యాంకు (IPPB) లో 68 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగులకు అప్లై చేస్తే అభ్యర్థులు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ కానీ పిజి కాని చేసినవారు అప్లై చేసుకోవచ్చు. వీరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రాత పరీక్ష నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసే అభ్యర్థులకు అనుభవం కూడా కలిగి ఉండాలి. రిక్రూట్మెంట్ సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి.
Postal Payment Bank Notification 2024 / Telugu Latest Jobs – పోస్టల్ పేమెంట్ బ్యాంకు లో ఉద్యోగాలు.. ఒక్క ఎక్సామ్ లైఫ్ సెట్…

ఉద్యోగ వివరాలు
పోస్టల్ పేమెంట్ బ్యాంకులో ఈ ఉద్యోగాలను నియమించ ఉన్నారు. ఇందుకోసం 68 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కొంత అనుభవం కలిగి ఉండాలి. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ 54 మేనేజర్ మిగతా ఉద్యోగాలు ఉన్నాయి
విద్యా అర్హతలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి ఉండాలి.
చివరి తేదీ
- పోస్టల్ పేమెంట్ బ్యాంకు దరఖాస్తు చేసుకోవడానికి క్రింది తేదీలు ప్రకటించింది.
- ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయడానికి ఈ ప్రారంభించిన తేదీ డిసెంబర్ 21 – 2024
- చివరి తేదీ 10 జనవరి 2025
వయసు వివరాలు
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు OBC వారికి మూడు సంవత్సరాలు వయస్సు పరిమితి ఉంటుంది.
NABFINS Recruitment 2024 / Telugu Latest Jobs
AP Ration Dealer Notification 2024
Railway RecruRailway Recruitment 2024
DU University Recruitment 2024
Indian Mart Jobs / Work From Home Jobs
TG Meeseva Commissioner Recruitment 2024
Telangana Outsourcing Jobs 2024
Postal Recruitment 2024 / Telugu Latest Jobs
NIACL Assistant Recruitment 2024
Railway Recruitment 2024 / Telugu Latest Jobs
సెలెక్ట్ చేసే విధానం
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ టఫిక్ నుంచి ప్రశ్నలుంటాయి ఇందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగాలను ఇస్తారు
జీతం వివరాలు
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹40,000/- వేల వరకు జీతాలు ఉంటాయి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ నుండి 100 నుండి 500 వరకు ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ వారికి ఫీజులో కొంత తక్కువగా ఉంటుంది.
కావలసిన డాక్యుమెంట్స్
- పీజీ డిగ్రీ అర్హత కలిగిన సర్టిఫికెట్ ఉండాలి.
- స్టడీ సర్టిఫికేట్ అన్ని ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.

అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ చూసి వివరంగా చదువుకొని అప్లై చేయండి