TGNPDCL Recruitment 2024 / Telugu Latest jobs – తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగాలు… త్వరలో నోటిఫికేషన్… తెలంగాణ విద్యుత్ శాఖ నుంచి భారీ ఉద్యోగాలు విడుదల చేయనుంది . తెలంగాణ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుండి త్వరలో 3500 ఉద్యోగాలు భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కరసత్తు చేసింది. ఇందులో జూనియర్ లైన్మెన్ 1550 ఉద్యోగాలు మరియు 2000 AE , AEE ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఐటిఐ ఇంజనీరింగ్ డిప్లమా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. మరిన్ని వివరాల కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా జాబ్ చూడండి.
TGNPDCL Recruitment 2024 / Telugu Latest jobs – తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగాలు… త్వరలో నోటిఫికేషన్…

ఉద్యోగ వివరాలు
ఇందులో జూనియర్ లైన్మెన్ 1550
Ae ,AEE సబ్ ఇంజనీర్ ఇతర పోస్టు 2000
విద్యార్హతలు
అప్లై చేసుకునే అభ్యర్థులు ఐటిఐ ఇంజనీరింగ్ డిప్లమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
వయసు వివరాలు
18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసున్నర అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగం బట్టి వారి వారిగా జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ₹45,000/- వరకు జీతాలు ఉంటాయి అన్ని అలవెన్సెస్ ఉంటాయి
నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయొచ్చు?
తెలంగాణ విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 3500 ఉద్యోగాలను ప్రభుత్వం విడుదల చేయడానికి కర్సర్ చేస్తుంది ఈ ఉద్యోగాలు డిసెంబర్ లేదా జనవరిలో విడుదల అయ్యే అవకాశాలున్నాయి.
SBI Clerk Apply Online / Telugu Latest Jobs
Railway RecruRailway Recruitment 2024
DU University Recruitment 2024
Indian Mart Jobs / Work From Home Jobs
TG Meeseva Commissioner Recruitment 2024
Telangana Outsourcing Jobs 2024
Postal Recruitment 2024 / Telugu Latest Jobs
NIACL Assistant Recruitment 2024
Railway Recruitment 2024 / Telugu Latest Jobs
కావలసిన డాక్యుమెంట్స్
- ఉద్యోగాలు అప్లై చేసే అభ్యర్థులకు ఈ విధమైన డాక్యుమెంట్స్ ఉండాలి.
- పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రములు ఉండాలి.
- తడి సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి.
- రెసిడెన్సి సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎంపిక చేసే విధానం
తెలంగాణ విద్యుత్ శాఖ గురించి ఈ పోస్టులు భర్తీ చేయడానికి పిడిఎఫ్ ద్వారా ఈ సమాచారాన్ని మనకు తెలియజేశారు క్రింద ఇవ్వబడ్డా లింకులో పిడిఎఫ్ ఉంది టచ్ చేసి చూడవచ్చు.
