Railway Recruitment 2024 / Telugu Latest Jobs – దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు..10th , ఇంటర్ పాసైతే చాలు…

Telugu Latest Jobs

Railway RecruRailway Recruitment 2024 / Telugu Latest Jobs – దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు..10th , ఇంటర్ పాసైతే చాలు..దక్షిణ మధ్య రైల్వే నుంచి ఉద్యోగాలు విడుదల చేశారు. సికింద్రాబాద్, గుంటూరు ,గుంతకల్లు , విజయవాడ ఈ లొకేషన్ లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసే అభ్యర్థులు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ అర్హతతో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు గ్రూప్ C మరియు గ్రూప్ D లలో నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 14 ఉద్యోగాలకి రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ చేస్తారు. ఈ జాబ్స్ స్కార్స్, గైడ్స్ కోటలో విడుదలయ్యాయి. వీటికి అప్లై చేసే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ఇది సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉండే ఉద్యోగాలు కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. మరిన్ని వివరాలకు ma telegram group lo జాయిన్ అవ్వండి.

Railway Recruitment 2024 / Telugu Latest Jobs – దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు..10th , ఇంటర్ పాసైతే చాలు…

ఉద్యోగ వివరాలు

విజయవాడ, గుంటూరు, గుంతకల్లు ,సికింద్రాబాద్ డివిజన్ లో పని చేయడానికి స్కాడ్ అండ్ గైడ్ కోటలో 14 గ్రూప్ C గ్రూప్ D ఉద్యోగులను విడుదల చేశారు.

విద్యా అర్హతలు

ఈ ఉద్యోగులకు అప్లై చేసే అభ్యర్థులు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ తో పాటు స్కైట్స్ గైడ్స్ కోటాలో అర్హత కలిగి ఉండాలి.

MORE JOBS

DU University Recruitment 2024

Indian Mart Jobs / Work From Home Jobs 

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

TG Meeseva Commissioner Recruitment 2024

Telangana Outsourcing Jobs 2024 

Postal Recruitment 2024 / Telugu Latest Jobs

CWC Recruitment 2024

Work From Home Amazone jobs 

NIACL Assistant Recruitment 2024 

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి

Railway Recruitment 2024 / Telugu Latest Jobs 

Andhra Pradesh Outsourcing Jobs

Forest Department WII Recruitment 2024 

Telangana Welfare Department Recruitment 2024

వయసు వివరాలు

  • అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు ఉండాలి.
  • SC ST వారికి ఐదు సంవత్సరాలు
  • OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

ఎంపిక చేసే విధానం

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ 40 మార్కుల క్యూస్షన్ పేపర్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి స్కాట్ గైడ్స్ లో కోట ప్రకారం మార్కులు తీసుకొని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ రుసుము

ఈ ఉద్యోగాలు పూర్తిగా ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంది అప్లై చేసుకునే అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి.SC ST వారికి ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

జీతం వివరాలు

ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు ₹45,000/- వరకు జీతాలు ఇస్తారు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి అన్ని అలవెన్సెస్ ఉంటాయి.

కావలసిన డాక్యుమెంట్

  • పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ మెమోలు ఉండాలి.
  • స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి.
  • స్కాట్స్ గైడ్స్ కోటలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

అప్లై చేసే విధానం

పై హతలు కలిగిన అభ్యర్థులందరూ కింద ఇవ్వబడ్డ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి.

చివరి తేదీ

ఈ ఉద్యోగులకి అప్లై చేసే అభ్యర్థులు డిసెంబర్ 22 – 2024 వరకు అప్లై చేసుకోవచ్చు.

Nitification PDF
Indian Railway

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *