DU University Recruitment 2024 / Telugu Latest Jobs – ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు… అప్లై చేసుకోండి ఇలా… ఢిల్లీ యూనివర్సిటీలో భారి ఉద్యోగాలు. ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 137 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్ రిజిస్టర్, సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక చేసే విభాగంలో ముందుగా రాత పరీక్ష నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి స్కిల్స్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
DU University Recruitment 2024 / Telugu Latest Jobs – ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు… అప్లై చేసుకోండి ఇలా…

ఉద్యోగం ఇస్తున్న సంస్థ
ఈ ఉద్యోగాలు DU నుంచి SV మెడికల్ కాలేజ్ ప్రభుత్వ సంస్థల నుంచి విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగ వివరాలు
ఇందులో మొత్తం 137 అసిస్టెంట్ రిజిస్టర్, సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిస్థాయి గవర్నమెంట్ సంబంధిత ఉద్యోగాలు.
వయసు వివరాలు
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. కానీ సీనియర్ అసిస్టెంట్ గరిష్ట వయసు 35 సంవత్సరాల వరకు ఉంటుంది అదేవిధంగా అసిస్టెంట్ గరిష్ట వయసు 32 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం. SC ST వారికి ఐదు సంవత్సరాలు OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
Indian Mart Jobs / Work From Home Jobs
TG Meeseva Commissioner Recruitment 2024
Telangana Outsourcing Jobs 2024
Postal Recruitment 2024 / Telugu Latest Jobs
NIACL Assistant Recruitment 2024
Railway Recruitment 2024 / Telugu Latest Jobs
Andhra Pradesh Outsourcing Jobs
Forest Department WII Recruitment 2024
Telangana Welfare Department Recruitment 2024
విద్యా అర్హతలు
ఇందులో ఉన్న ఉద్యోగాలకు సపరేట్గా విద్యార్హతలు ఉన్నాయి డిగ్రీ లేదా పీజీ ఉంటే సరిపోతుంది.
- అసిస్టెంట్ రిజిస్టర్డ్ వారికి మాస్టర్ డిగ్రీ ఉండాలి.
- సీనియర్ అసిస్టెంట్ వారికి డిగ్రీ మరియు మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
- అసిస్టెంట్ డిగ్రీ మరియు రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది.
జీతం వివరాలు
- ఈ ఉద్యోగులకు సెలెక్టెడ్ అభ్యర్థులకు కింది విధంగా జీతాలు ఉంటాయి.
- అసిస్టెంట్ రిజిస్టర్ – Pay leval 10
- సీనియర్ అసిస్టెంట్ Pay leval 6
- అసిస్టెంట్ Pay leval 4
ఎంపిక చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులు అందరికీ రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి స్కిల్స్ టెస్ట్ పెట్టి ఉద్యోగంలోకి తీసుకుంటారు
అప్లికేషన్ రుసుము
- ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే అభ్యర్థులు 1000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- OBC/EWS -800
- SC, ST, PWD వారికి ఫీజు లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

చివరి తేదీ
ఈ ఉద్యోగులకి అభ్యర్థులు డిసెంబర్ 27 లోగా అప్లై చేసుకోవాలి.
అప్లై చేసే విధానం
క్రింద ఇవ్వబడ్డ లింకును టచ్ చేసి నోటిఫికేషన్ వివరంగా చూడండి. అప్లై చేసుకోండి.