Telangana Outsourcing Jobs 2024 / Telugu Latest Jobs – తెలంగాణ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగాలు.. ఔట్సోర్సింగ్ పద్ధతిన నియామకం… తెలంగాణలో అవుట్సోర్సింగ్ జాబ్స్. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసు నుండి నేషనల్ మిషన్ నుండి 4 సపోర్ట్ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు. అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలు అర్హత B.tech CSE, IT,ECE,MCA చేసినవారికి ప్రాధాన్యత ఇస్తారు మరిన్ని వివరాలకు క్రింది ఇవ్వబడ్డ సమాచారం చూసి అప్లై చేసుకోండి అలాగే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Telangana Outsourcing Jobs 2024 / Telugu Latest Jobs – తెలంగాణ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగాలు.. ఔట్సోర్సింగ్ పద్ధతిన నియామకం…

ఉద్యోగ వివరాలు
తెలంగాణ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ద్వారా విడుదల అయినా ఈ జాబ్స్ ఆఫ్ లైన్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ
ఈ ఉద్యోగాలు ఆఫ్ లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవాలి అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిని నిజామాబాద్ జిల్లా DMHO ఆఫీస్ కి పంపించాలి.
Postal Recruitment 2024 / Telugu Latest Jobs
NIACL Assistant Recruitment 2024
Railway Recruitment 2024 / Telugu Latest Jobs
Andhra Pradesh Outsourcing Jobs
Forest Department WII Recruitment 2024
Telangana Welfare Department Recruitment 2024
ఉద్యోగ ఖాళీలు
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీస్ నుండి నేషనల్ హెల్త్ మిషన్ నుండి మొత్తం 4 ఉద్యోగాలు భర్తీ చేయమన్నారు.
విద్యా అర్హత
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు B.TEC CSE, IT,ECE,MCA చేసినవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
వయస్సు
అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అలాగే ప్రభుత్వ నిబంధన ప్రకారం వయసు సడలింపు కేటగిరి వైజ్ గా వర్తిస్తుంది.
ఎంపిక చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెరిట్ మార్కులు ఆధారంగా సెలెక్ట్ చేశారు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించి ఉన్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹35,000/- వరకు జీతం వస్తుంది ఇవి అవుట్ సోర్సింగ్ పద్ధతిన నిర్వహించే ఉద్యోగాలు కాబట్టి అలవెన్సెస్ ఉండవు.
Postal Recruitment 2024 / Telugu Latest Jobs
Telangana Revenue Department Notification 2024
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎవరికీ అప్లికేషన్ రుసుము ఉండదు.
కావలసిన డాక్యుమెంట్స్
- పదవ తరగతి ఉత్తీర్ణత కలిగిన మేము.
- స్టడీ సర్టిఫికెట్స్
- కుల దృవీకరణ పత్రం
- అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- B.tech, MCA సర్టిఫికెట్స్ ఉండాలి.

అప్లై చేసే విధానం
కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ వివరంగా చూసి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి వివరంగా అడ్రస్ కి పంపించాలి. ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు