Work From Home Amazone jobs / Telugu Latest Jobs – అమెజాన్ లో కంటెంట్ రివ్యూ ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు… అప్లై చేసుకోండి.. అమెజాన్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అమెజాన్ నుండి పర్మినెంట్ వర్క్ ఫ్రం హోం (WORK FROME HOME) విధానంలో జాబ్స్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కంటెంట్ రివ్యూ చేసే ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ క్వాలిఫై అయి ఉంటే చాలు. అప్లై చేసుకోగలరు వీటికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి. అలాగే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Work From Home Amazone jobs / Telugu Latest Jobs – అమెజాన్ లో కంటెంట్ రివ్యూ ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు… అప్లై చేసుకోండి..

ఉద్యోగ వివరాలు
అతిపెద్ద అగ్రగామి సంస్థ అయినటువంటి అమెజాన్ లో ఈ ఉద్యోగాలను విడుదల చేశారు. వీటికి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు కంటెంట్ రివ్యూ WFH …
విద్యా అర్హతలు
అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సమస్య విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉంటే సరిపోతుంది.
NIACL Assistant Recruitment 2024
Railway Recruitment 2024 / Telugu Latest Jobs
Andhra Pradesh Outsourcing Jobs
Forest Department WII Recruitment 2024
Telangana Welfare Department Recruitment 2024
Postal Recruitment 2024 / Telugu Latest Jobs
Telangana Revenue Department Notification 2024
RITES Recruitment 2024 / Telugu Latest Jobs
ఎంపిక చేసే విధానం
ఆన్లైన్లో రాత పరీక్షలు నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారిని షార్ట్లిట్ చేస్తారు. వారిని మళ్లీ ఇంటర్వ్యూకి పిలిచి ఇంటర్వ్యూ చేసిన తర్వాత సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం
ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- వరకు జీతాలు ఇస్తారు. అలాగే వీరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వటం అలవెన్సెస్, నైట్ షిఫ్ట్ అలవెన్సెస్, మీల్స్ ,కార్డ్స్ ,ఇలా నెట్ చార్జ్ మొత్తం కలిపి 1300 రూపాయలు ఇస్తారు.
కావలసిన డాక్యుమెంట్స్ అండ్ స్కిల్స్
- ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
- కస్టమర్తో మాట్లాడే స్కిల్స్ ఉండాలి.
- MS ఆఫీస్ మరియు EXCEL వచ్చిన వారికి ప్రాధాన్యత ఎక్కువ కల్పిస్తారు.
- ఇంగ్లీష్ మరియు తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి.
- వీటితోపాటు కస్టమర్ ని హ్యాండిల్ చేసే స్కిల్స్ ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- రెస్యూమ్ ఉండాలి.
- డిగ్రీ సంబంధిత అర్హత కలిగిన సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి.
చేసే పని
వీడియో మరియు ఆడియో బొమ్మలు మరియు ఫైల్స్ రూల్స్ ప్రకారం కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని ఎప్పటికప్పుడు చేయాలి.
కంటెంట్ ని ఎప్పుడూ చెక్ చేస్తూ ఉండాలి.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగులకు అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంది కింద ఇవ్వబడ్డ లింకును టచ్ చేసి అప్లై చేసుకోవచ్చు వీటికి అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. మీ పూర్తిగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు.
