Telangana VRO jobs Notification -తెలంగాణ రెవెన్యూ శాఖలో 8000 ఉద్యోగాలు.. త్వరలో భర్తీ…తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. తెలంగాణ రెవెన్యూ శాఖలో భారీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. రెవెన్యూ శాఖకు సంబంధించిన విలేజ్ రెవెన్యూ అధికారులను వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరానా చెయ్యనుంది. ఈ రెవెన్యూ శాఖలో మరో 8 వేల పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగిన వారికి అవకాశం కల్పించనుంది. ఈ ఉద్యోగాలను రాత పరీక్ష నిర్వహించి సెలెక్ట్ చేయనున్నారు. ఇలా ఈ మిగిలిన ఉద్యోగాలను పూర్తి చేయనున్నారు. మరిన్ని లేటెస్ట్ ఉద్యోగాల అప్డేట్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగా జాబ్ అప్డేట్స్ మీరే తెలుసుకోండి.
Work From Home Jobs – మన హైదరాబాదులో…తెలుగు వస్తే చాలు…Anny డిగ్రీ..
Telangana VRO jobs Notification -తెలంగాణ రెవెన్యూ శాఖలో 8000 ఉద్యోగాలు.. త్వరలో భర్తీ…

ఉద్యోగ వివరాలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో కొత్తగా రెవెన్యూ అధికారులను నియమించేందుకు కరసత్తు చెయ్యనుంది. త్వరలో 8000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది.
విద్యా అర్హత
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా ఇంటర్మీడియట్ కానీ ఏదైనా సంబంధిత డిగ్రీ కానీ ఉత్తీర్ణులు అయ్యి ఉండవలెను.
ఎంపిక చేసే విధానం
తెలంగాణ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారులను భర్తీ చేయడానికి రాత పరీక్ష నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఇందులో ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ,జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. ఒకటే రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 30000 నుంచి 40000 వేల వరకు జీతాలు ఉంటాయి. ఇవి గవర్నమెంట్ సంబంధిత ఉద్యోగులు కాబట్టి అన్ని అలవెన్సెస్ ఉంటాయి.
నియమించే ప్రక్రియ
రెవెన్యూ అధికారులు ఎటువంటి సమస్య లేకుండా ముందుగా ఉన్నటువంటి 3000 మందిని నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకొని మిగిలిన 8000 ఉద్యోగాలకి రాత పరీక్ష ద్వారా సెలెక్ట్ చేస్తారు. వీటికి ఇంటర్ డిగ్రీ పూర్తయిన వారు అర్హులు రాత పరీక్ష (రెవెన్యూ సేవలు) సిలబస్ చేర్చి పరీక్ష పెడతారు.

కావలసిన సర్టిఫికెట్స్
- ఈ ఉద్యోగులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
- టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హత కలిగిన మెమొలు కలిగి ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
- ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు అన్ని బోనఫైడ్స్ కలిగి ఉండాలి.
- మిగతా స్టడీ సర్టిఫికెట్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత చేర్చుకోవాల్సి ఉంటుంది.
ఈ రిక్రూట్మెంట్ ఎప్పుడు వేస్తారు
తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల ఉద్యోగులకు సంబంధించిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు రిలీజ్ అయిన వెంబడి ఉద్యోగాలను రాత పరీక్ష నిర్వహించి సెలెక్ట్ చేయడానికి ప్రభుత్వం కరసత్తు చేస్తుంది.
తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికార రిక్రూట్మెంట్ వివరాలు క్రింద ఇవ్వబడ్డ లింకును టచ్ చేసి తెలుసుకోండి. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే జాబ్ అప్లికేషన్ కంప్లీట్ చేయవచ్చు.