Telangana Outsourcing Jobs / Telugu Latest Jobs – తెలంగాణలో భారీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. మెరిట్ మార్కులు ఉంటే చాలు… తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో 52 డేటా ఎంట్రీ ఆపరేటర్, వార్డ్ బాయ్స్, గ్యాస్ ఆపరేటర్, ల్యాబ్ అటెండర్స్, థియేటర్ అసిస్టెంట్ మరియు డ్రైవర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఈసీజీ , దోబీ ,సిటీ టెక్నీషియన్, రేడియోగ్రఫీ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ చేయడానికి ప్రభుత్వం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10th తరగతి లేదా 10+2 లేదా డిగ్రీ లేదా PG అర్హతలు కలిగి ఉంటే సరిపోతుంది. వీరు 18 సంవత్సరాలు నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వీరికి ఎలాంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించకుండా కేవలం వారికి ఉన్న మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలలోకి తీసుకున్నారు. ఇలాంటి ఉద్యోగాలు చాలా తక్కువగా వస్తుంటాయి. కాబట్టి అందరూ అప్లై చేసుకోగలరు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చదివి అర్థం చేసుకొని అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం.
Telangana Outsourcing Jobs / Telugu Latest Jobs – తెలంగాణలో భారీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. మెరిట్ మార్కులు ఉంటే చాలు…

ఉద్యోగ వివరాలు
ఈ ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం ఔట్సోర్సింగ్ పద్ధతిన నియమించింది. ఇందులో 52 ఉద్యోగాలు ఉన్నాయి. అవి డేటా ఎంట్రీ ఆపరేటర్, వార్డ్ బాయ్స్, ల్యాబ్ అటెండర్, గ్యాస్ ఆపరేటర్, అసిస్టెంట్ , డ్రైవర్ ప్లంబర్ ,ఎలక్ట్రీషియన్ , ఈసిజి టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్, దోబి , రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, ఇలా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు , వీటికి అప్లై చేసుకునే వారు ఉద్యోగలు బట్టి అర్హతలు నిర్ణయించడం జరిగింది.
AP High Court Recruitment 2025
విద్య అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10th,10+2, డిగ్రీ, పీజీ అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు క్రింద ఇవ్వబడ్డ తేదీలలో దరఖాస్తు చేసుకోగలరు. లేటుగా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.
- అప్లికేషన్ ప్రారంభ తేదీ – 7th జనవరి 2025
- అప్లికేషన్ చివరి తేదీ – 17th జనవరి 2025
- ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసే తేదీ – 27th జనవరి నుండి 29th జనవరి 2025
- ఫైనల్ మెరిట్ లిస్ట్ తేదీ – 31st జనవరి 2025
- అభ్యర్థులను నియమించే తేదీ – 3rd ఫిబ్రవరి 2025
వయసు వివరాలు
- తెలంగాణ ప్రభుత్వం ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతుల నియమించనుంది. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు SC, ST, OBC, EWS, అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ ఇటువంటి రాత పరీక్ష నిర్వహించరు. అదే విధంగా వీరికి ఎలాంటి ఇంటర్వ్యూ కూడా నిర్వహించకుండా వీరికి ఉన్నటువంటి మెరిట్ మార్కులు ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో జాబ్ ఇవ్వనున్నారు.
అప్లికేషన్ రుసుము
- ఔట్సోర్సింగ్ పద్ధతులను నియమించి ఉద్యోగులకు కింది విధంగా అప్లికేషన్ రుసుము నిర్ధారించడం జరిగింది.
- OC,OBC వారికి 300 రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవాలి.
- SC,ST వారు 200 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
- ఈ ఉద్యోగాలకు చెల్లించే ఫీజు ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ పేరు మీద డిమాండ్ డ్రాప్ తీసి అప్లికేషన్ తో పాటు ఈ డిమాండ్ ఆప్ ని కూడా పంపించాలి
జీతం వివరాలు
కాంట్రాక్టు పద్ధతిన నియమించిన ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ కాబడ్డ అభ్యర్థులకు ₹15,600/- నుండి ₹22,750/- వరకు జీతాలు ఇవ్వనున్నారు. ఇవి అవుట్ సోర్సింగ్ పద్ధతుల నియమించే ఉద్యోగాలు కాబట్టి వీరికి ఎలాంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు
కావలసిన డాక్యుమెంట్స్
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు క్రింది విధంగా డాక్యుమెంట్స్ అన్నీ కలిగి ఉండాలి.
- అప్లికేషన్ ఫామ్ పూర్తిగా నింపి ఉండాలి.
- 10th తరగతి మార్కు లిస్టు కలిగి ఉండాలి.
- కుల ధ్రువీకరించే పత్రాలు కలిగి ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని కూడా కలిగి ఉండాలి.
- అన్ని రకాల మెమోలు కలిగి ఉండాలి.
- వయసు నిర్ధారించే సర్టిఫికెట్స్ అన్ని కలిగి ఉండాలి.
- తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి సర్టిఫికెట్స్ అన్ని కలిగి ఉండాలి.
- అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని వివరంగా చూసి చదువుకునే అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ ఉద్యోగాలని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ ఉద్యోగాలకి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు.
