Telangana Out – Sourcing Jobs 2025 / Telugu Latest Jobs – తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు.. మెరిట్ మార్క్స్ ఉంటే చాలు… తెలంగాణలోని నిజామాబాద్ మరియు నల్గొండ జిల్లాలో ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పద్ధతులను నియమించనున్నారు. ఇందులో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేయడానికి స్టాప్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు BSC నర్సింగ్ లేదా MSC నర్సింగ్ చేసిన వారు అర్హులు వీరు 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది. వీరికి ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఈ రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Telangana Out – Sourcing Jobs 2025 / Telugu Latest Jobs – తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు.. మెరిట్ మార్క్స్ ఉంటే చాలు…

ఉద్యోగ వివరాలు
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మరియు నల్గొండ జిల్లాలో అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలను నియమించ ఉన్నారు. ఇందులో స్టాఫ్ నర్స్ ఉద్యోగుల భర్తీ కోసం అప్లికేషన్ అవనిస్తున్నారు.
ముఖ్య తేదీలు
ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో జనవరి 10 – 2025 వరకు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ రుసుము
తెలంగాణ ఈ ఔట్సోర్సింగ్ విధానం లో ఈ ఉద్యోగాల నివ్వనుంది. దీనికి గాను ఎలాంటి అప్లికేషన్ రుసుము లేదు. ఏ కేటగిరి ఎవరైనా ఉచితంగా అప్లై చేసుకునే విసులుబాటు కల్పించారు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపిక కాబోడ్డావ్ అభ్యర్థులకు నెలకు ₹29,900/- రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతులను నియమిస్తున్నారు కాబట్టి వీరికి ఎలాంటి అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ కానీ ఉండవు.
విద్య అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు BSC నర్సింగ్ మరియు MSC నర్సింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
వయసు వివరాలు
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకుని అభ్యర్థులు కింద ఇవ్వబడిన విధంగా వయసు ఎవరు నిర్ధారించడం జరిగింది.
- UR,OC అభ్యర్థులకు 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- SC ST OBC EWS అభ్యర్థులకు 18 సంవత్సరాలు నుంచి 51 సంవత్సరాలు మధ్య వయసుంటే సరిపోతుంది.
- PWD అభ్యర్థులు 10 మరియు 13 మరియు 15 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ విధానంలో నియమించడం ఉన్నారు కాబట్టి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ సొంత జిల్లాలో ఇచ్చే అవకాశం ఉంది.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- పదో తరగతి మరియు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి.
- Bsc.msc నర్సింగ్ చేసినటువంటి సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- తెలంగాణ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి.
- 1 తరగతి నుండి 7 తరగతి వరకు అన్ని గుణ ఫైట్స్ ఉండాలి.
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి.
- అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేదల్చుకున్న అభ్యర్థులు క్రింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ వివరంగా చూసుకొని అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు అందరూ అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
