Telangana Out – Sourcing Jobs / Telugu Latest Jobs – తెలంగాణా అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ – 67 ఉద్యోగాలు విడుదల.. తెలంగాణా అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో 67 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్, జూనియర్ రెసిడెంట్స్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ వంటి పోస్టుల భర్తీకి అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. MBBS, MD, MS, DNB అర్హతలు కలిగి 18 నుండి 45 లేదా 69 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అప్లై చేయవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. అదే విధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ తెలుసుకోండి.
Telangana Out – Sourcing Jobs / Telugu Latest Jobs – తెలంగాణా అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ – 67 ఉద్యోగాలు విడుదల..

ఉద్యోగ వివరాలు
ఈ ఉద్యోగాలు మనకు తెలంగాణ లో అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇందులో మొత్తం 67 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యా అర్హత
- MBBS, MD, MS, DNB లేదా సంబంధిత మెడికల్ డిగ్రీలు.
- మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
- పై అర్హతలు కలిగిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 16 జనవరి |
ఆఫ్లైన్ అప్లికేషన్ చివరి తేదీ | 21 జనవరి 2025 |
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ | 21 జనవరి 2025 |
జీతం వివరాలు
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వేతనం చెల్లించబడుతుంది.
- TA, DA, HRA వంటి ఇతర అలవెన్సులు ఇవ్వబడవు.
వయసు వివరాలు
- కాంట్రాక్టు ఉద్యోగాలకు 18 నుండి 45 సంవత్సరాలు (కొన్ని పోస్టుల కోసం 69 సంవత్సరాల వరకు).
- వయో పరిమితి కేటగిరీల వారీగా సడలింపు నిబంధనలు వర్తిస్తాయి.
సెలెక్ట్ చేసే విధానం
- అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు.
- ఎటువంటి రాత పరీక్ష లేదా ఇతర ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదు.
అప్లికేషన్ రుసుము
- అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని కేటగిరీల వారు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
- విద్యా అర్హత సర్టిఫికెట్స్ (10th, ఇంటర్, డిగ్రీ, పీజీ).
- స్టడీ సర్టిఫికెట్స్ (1st నుండి 7th క్లాస్ వరకు).
- కుల ధ్రువీకరణ పత్రాలు (SC/ST/OBC/EWS).
- మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్.
అప్లై చేసే విధానం
- అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తు పద్ధతిని అనుసరించాలి.
- నోటిఫికేషన్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా పూరించాలి.
- సంబంధిత డాక్యుమెంట్లతో 21 జనవరి 2025 న ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.
