Telangana Govt Jobs 2024 / NIT Warangal Notification – తెలంగాణలో jr.అసిస్టెంట్.. ఆఫీస్ అటెండర్.. ఉద్యోగాలు అప్లై చేయండి ఇలా… తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరంగల్ లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల వయసు నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగులకు టెన్త్ మరియు ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఒక్క రాతపరీక్ష నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసి అర్థం చేసుకొని అప్లై చేయగలరు. మరిన్ని నోటిఫికేషన్ వివరాల కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరే చూడవచ్చు.
Telangana Govt Jobs 2024 / NIT Warangal Notification – తెలంగాణలో jr.అసిస్టెంట్.. ఆఫీస్ అటెండర్.. ఉద్యోగాలు అప్లై చేయండి ఇలా…

జాబ్ ఇస్తున్న సంస్థ
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
చివరి తేదీ
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 7 jan 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ ఉండదు.
మొత్తం ఉద్యోగాలు
తెలంగాణలో వరంగల్ జిల్లాలో మొత్తం 56 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్, సీనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అండ్ లైబ్రరీ అండ్ జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయమన్నారు.
Tech Mahindra Jobs – టెక్ మహేంద్ర లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితే చాలు…
విద్యా అర్హతలు
ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఒక్కొక్క ఉద్యోగానికి ఒక విధంగా విద్యార్హతలు ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ ని క్లియర్ గా చూసి అప్లై చేసుకోగలరు. మొత్తం మీద టెన్త్, ఇంటర్ ,డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులు 05 సంవత్సరాలు OBC అభ్యర్థులు 03 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

ఎంపిక చేసే విధానం
ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు రక్త పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఇందులో ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ టఫిక్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
జీతం
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- నుండి ₹45,000/- వరకు జీతాలు ఉంటాయి వీరికి అన్ని అలవెన్సెస్ ఉంటాయి
కావలసిన డాక్యుమెంట్స్
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- టెన్త్ ఇంటర్ డిగ్రీ మెమోలు ఉండాలి
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాలి. SC, ST, PWD, WOMEN అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు కానీ అన్ని ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది
అప్లికేషన్ చేసే విధానం
నోటిఫికేషన్ ని క్లియర్ గా చూసి సమగ్రంగా పూర్తిగా అర్థం చేసుకొని అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయగలరు.