Tech Mahindra Jobs – టెక్ మహేంద్ర లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితే చాలు…

Tech Mahindra Jobs

Tech Mahindra Jobs – టెక్ మహేంద్ర లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితే చాలు… టెక్ మహీంద్రా గుడ్ న్యూస్ చెప్పింది. టెక్ మహేంద్ర లో భారీ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు ఇంటర్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అర్హులు ఇందులో ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ ఈమెయిల్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిట్ చేసి సెలెక్ట్ చేస్తారు. కంపెనీ రూల్స్ ప్రకారం రెండు వారాలు ట్రైనింగ్ ఇచ్చి సంవత్సరానికి 3 లక్షల నుంచి 5 లక్షల వేతనంతో జాబ్ ఇస్తారు. ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ చూడండి.

Supreme Court Of India Notification – ఏదైనా డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి…

Tech Mahindra Jobs – టెక్ మహేంద్ర లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితే చాలు…

Tech Mahindra Jobs

ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ

మన భారతదేశంలో అతిపెద్ద సర్వీస్ కంపెనీ అయినటువంటి టెక్ మహీంద్రా కంపెనీ నుండి ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఉద్యోగాలు

వాయిస్, ఈమెయిలింగ్ ప్రాసెస్ విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యా అర్హతలు

ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటే చాలు. ఆపై చదువులు చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు

Aadhar Center Recruitment 2025
Aadhar Center Recruitment 2025 / Telugu Latest Jobs – ఆధార్ సెంటర్ లో ఉద్యోగాలు.. అప్లై చేసుకుంటే చాలు.. ఫీజు పరీక్ష లేకుండా నియామకం..

FCI Recruitment 2024 / Govt Jobs – ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 33,566 భారీ ఉద్యోగాలు… అప్లై చేస్తే చాలు… డిగ్రీ అర్హతతో….

ఉండవలసిన స్కిల్స్

  • టైపింగ్ స్కిల్స్ మరియు ఇమెయిల్ చేయగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • MS ఆఫీసులో నైపుణ్యం కలిగి ఉండాలి.
  • కస్టమర్స్ తో చాట్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి.
  • ఇంగ్లీషు చదవడం మరియు రాయడం కచ్చితంగా వచ్చి ఉండాలి.
  • ఇలాంటి మంచి కమ్యూనికేషన్ ఉంటే చాలు.

అప్లై చేసుకునే విధానం

ఈ ఉద్యోగులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు డీటెయిల్స్ మొత్తం దేశంలో పొందుపరిచి అలా ప్రిపేర్ చేసిన రెసుమ్ ను అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంది.

Tech Mahindra Jobs

సెలక్షన్ చేసే విధానం

ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిట్ చేసి కాల్ చేస్తారు. వారిని ఇంటర్వ్యూలకు నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

AP Govt Jobs – ఏపీలో ఉద్యోగాలు… 10th పాస్ అయితే చాలు ఫీజు లేదు ఎగ్జామ్ లేదు..

ట్రైనింగ్

సెలెక్ట్ అయిన అభ్యర్థులను రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తారు.

Telugu Latest Jobs
HDFC Winning Team Recruitment 2024 / Telugu Latest Jobs – HDFC బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకుంటే చాలు… ఇంటి దగ్గరుండే చేయవచ్చు..

జీతం

సెలెక్ట్ కాబట్టి అభ్యర్థులకు సంవత్సరానికి 3 లక్షలు నుంచి 5 లక్షల వరకు ప్యాకేజ్ ఉంటుంది

Work From Home Jobs – మన హైదరాబాదులో…తెలుగు వస్తే చాలు…Anny డిగ్రీ..

జాబ్ చేసే ప్రదేశం

ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్, బెంగళూరు, పూణేలో పోస్టింగ్ ఉండవచ్చు.

Notification links

Telugu Latest Jobs
Work From Home jobs / Telugu Latest Jobs – ఫొటోస్ ఎడిటింగ్ చేస్తూ సంపాదించండి… అప్లై చేసుకోండి ఇలా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *