Supreme Court Of India Notification – ఏదైనా డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి... నిరుద్యోగులకు శుభవార్త.. సుప్రీంకోర్టులో మాస్టర్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, మరియు పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఉద్యోగాలు పోస్టుల అనుసరించి వివిధ స్థాయిలో జీతాలు ఉంటాయి. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 4 2024 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా భారతీయ పౌరులు అయి ఉండాలి. ఈ ఉద్యోగాలు భర్తీ తాత్కాలికంగా ఉంటుంది. వయస్సు 43 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మిగతా వివరాలకు క్రింద చూడండి. అలాగే మా టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి. ఇలాంటి ఉద్యోగ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరే చూడవచ్చు.
Supreme Court Of India Notification – ఏదైనా డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి…

ఉద్యోగ ఖాళీలు
- కోస్టు మాస్టర్ 31
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 33
- పర్సనల్ అసిస్టెంట్ 43
ఉద్యోగం యొక్క పేరు
- పోస్టుమాస్టర్ (షాట్ హ్యాండ్) (గ్రూప్ A గెజిటెడ్)
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్ బి నాన్ గెజిటెడ్)
- పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్ బి నాన్ గెజిటెడ్)
AP Govt Jobs – ఏపీలో ఉద్యోగాలు… 10th పాస్ అయితే చాలు ఫీజు లేదు ఎగ్జామ్ లేదు..
జీతం వివరాలు
- పోస్ట్ మాస్టర్ ₹67,700/- (లెవెల్ 11)
- పర్సనల్ అసిస్టెంట్ ₹44,900/- (లెవెల్ 7)
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ₹47,600/- (లెవెల్ 8)

విద్యా అర్హతలు
పోస్టుమాస్టర్
ఏదైనా న్యాయ శాస్త్రంలో డిగ్రీ. 120 w.p.m షాట్ హ్యాండ్ స్పీడ్ – ఇంగ్లీష్ లో, కంప్యూటర్ 40 w.p.m టైపింగ్ స్పీడ్ ఉండాలి.
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ.110 w.p.m షార్ట్ హ్యాండ్ స్పీడ్ 40 w.p.m టైపింగ్ స్పీడ్ ఉండాలి.
పర్సనల్ అసిస్టెంట్
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి. 100 w.p.m షార్ట్ హ్యాండ్ స్పీడ్. 40 w.p.m టైపింగ్ స్పీడ్ ఉండాలి.
అప్లికేషన్ చార్జ్
- జనరల్ OBC వారు ₹1000 రూపాయలు
- SC ST PWD మాజీ సైనికులు ₹25
వయస్సు
- కోస్టుమాస్టర్ 30 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
- పర్సనల్ అసిస్టెంట్ 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
- SC, ST, PWD, OBC అభ్యర్థులకు వయస్సు సడలింపు కలదు.
Work From Home Jobs – మన హైదరాబాదులో…తెలుగు వస్తే చాలు…Anny డిగ్రీ..
ఉద్యోగానికి ఎంపిక చేసే విధానం
- కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ నిర్వహిస్తారు
- షార్ట్ హ్యాండ్ పరీక్ష స్పీడ్ (కోస్ట్ మాస్టర్ కోసం) నిర్వహిస్తారు.
- కంప్యూటర్ యొక్క నాలెడ్జ్ టెస్ట్ పెడతారు.
- తదుపరి ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు
అప్లికేషన్ చేసే విధానం
దరఖాస్తు లింకు www.sci.gov.in
చివరి తేదీ
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు 25 – 12 – 2024 లోగా చేసుకోవాలి.