SBI Clerk Apply Online / SBI Recruitment – ఏదైనా డిగ్రీ అర్హతతో SBI లో భారీ క్లర్క్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసోసియేట్ (క్లర్క్) ఉద్యోగులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలను ఎలాంటి అనుభవం లేకుండా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి వచ్చిన మెరిట్ ను బట్టి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ₹30,000/- వరకు జీతం ఇస్తారు. మిగతా వివరల కోసం క్రింద వివరంగా చూడండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి.
SBI Clerk Apply Online / SBI Recruitment – ఏదైనా డిగ్రీ అర్హతతో SBI లో భారీ క్లర్క్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా..

ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ
ఈ ఉద్యోగాలను ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ద్వారా విడుదల చేశారు.
ఉద్యోగ ఖాళీలు
- ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా మొత్తం ఉద్యోగ ఖాళీలు 50 ఉన్నాయి. ఇవి ఎస్బిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో జూనియర్ అసోసియేట్ ( క్లర్క్) ఉద్యోగాలు
- జనరల్ : 23
- SC : 04
- ST : 02
- OBC : 13
- EWS : 05
- TOTAL : 50
అర్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకుని అభ్యర్థులు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. వీరికి ఎలాంటి అనుభవం ఉండవలసిన అవసరం లేదు.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగులకి అభ్యర్థులు ఎస్బిఐ అఫీషియల్ సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. అప్లై చేసే సమయంలో అడిగిన అన్ని వివరాలు వివరంగా నింపాలి. అడిగిన సర్టిఫికెట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
Navodaya And Kendriya Vidyalaya Recruitment
Work From Home / Part & Full Time jobs
ఏదైనా డిగ్రీ అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…
విద్యా అర్హతనీటిపారుదల శాఖలో భారీ ఉద్యోగాలు…
Indian Coast Guard Recruitment 2024 Apply Online
వయసు
- నోటిఫికేషన్లు తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులకు 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
- అదేవిధంగా గవర్నమెంట్ కి సంబంధించిన రూల్స్ ప్రకారం SC , ST వారికి 5 సంవత్సరాలు
- OBC వారికి మూడు సంవత్సరాలు
- PWD వారికి 10 సంవత్సరాలు రిజర్వేషన్ కలదు.
అప్లికేషన్ రుసుము
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారు 750 రూపాయలు పీజు చెల్లించాలి.
మిగతా కేటగిరి వారు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక చేసే విధానం
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న అభ్యర్థులకి రాత పరీక్ష నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ముందుగా వారికి ప్రీలిమరీ పరీక్ష ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయిన వారికి తదుపరి మెయిన్స్ నిర్వహించి అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు
ఈ నోటిఫికేషన్లు తెలిపిన విధంగా ఈ జాబ్ లో ఎంపికైన వారికి ₹26,730/- జీతం ఉంటుంది అలాగే వీరికి అన్ని అలా అలవెన్స్ ఉంటాయి.
చివరి తేదీ
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు 27 12 2024 వరకు అప్లై చేసుకోవచ్చు.
కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ ని వివరంగా చూసి వివరంగా అర్థం చేసుకొని ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు.

సిలబస్ వివరాలు
ప్రిలిమినరీ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్క్. 100 మార్కుల పేపర్ ఉంటుంది. ఈ పరీక్షలో ఇంగ్లీష్ 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షకు మొత్తం 60 నిమిషాల సమయం ఇస్తారు. ఈ పరీక్ష రాసి పాస్ అయిన వారికి మెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష 190 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ 50 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 50 మార్కులు, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 50 మార్కులు, రీజనింగ్ 60 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షకు గాను మొత్తం 2 గంటల 40 నిమిషాల సమయం ఇస్తారు. ఇందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.