Sainik School LDC recruitment 2024 / Govt Jobs – 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి.. నిరుద్యోగులకు చక్కటి శుభవార్త. సైనిక్ స్కూల్ అమరావతి నగర్ నుంచి భారీ ఉద్యోగాలకు తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం కేవలం టెన్త్ పాసైన వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ లో సెలెక్ట్ అయిన వారికి ఉండడానికి సౌకర్యం కల్పించనున్నారు. అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రదీప్ పాదికన టీచింగ్ మరియు నాట్చింగ్ పోస్ట్లను కూడా భర్త చేయనున్నారు. ఈ నియమక ప్రక్రియలో TGT – హిందీ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టులు భర్తీ చేయమన్నారు. కేవలం టెన్త్ పాసైన వారు LDC పోస్టులు లోయర్ డివిజన్ క్లార్క్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కల అభ్యర్థులు అర్హతతో కూడిన సర్టిఫికెట్ తీసుకొని ఇంటర్వ్యూలో పాల్గొనగలరు.
ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో చేయనవండి. అందరికీ షేర్ చేయండి. అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీరే చదవండి.
Sainik School LDC recruitment 2024 / Govt Jobs – 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి..

జాబ్ ఇస్తున్న సంస్థ
సైనిక్ స్కూల్ అమరావతి నగర్ నుంచి ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు
- ఈ నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం
- TGT – హిందీ
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
విద్యా అర్హతలు
- TGT – హిందీ ఈ పోస్టులకు అప్లై చేసుకోనున్న అభ్యర్థులు NCERT ద్వారా గుర్తింపు పొందిన రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో నాలుగేళ్ల ఇంటికి గ్రాడ్యుయేషన్ కోర్సు లేదా గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ కనీసం 50% మార్కులతో కూడి ఉండాలి.
- లోయర్ డివిజన్ క్లాక్ ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఏదైనా మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ స్కిల్స్ (MS WORD , EXCEL , POWER POINT , INTERNET) వచ్చి ఉండాలి. కనీసం నిమిషానికి 40 పదాలను టైపింగ్ వేగం కలిగి ఉండాలి. ఆన్లైన్ పై అవగాహన కలిగి ఉండాలి.

వయస్సు
- 01 డిసెంబర్ 2024 నాటికి
- TGT – హిందీ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
- లోయర్ డివిజన్ క్లర్క్ ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి
దరఖాస్తు పత్రాలు
- ఈ దరఖాస్తు పత్రాలు సైనిక్ స్కూల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిలో పూర్తిగా వివరాలని నింపాలి.
- ఈ దరఖాస్తు ఫామ్ తో సహా ఉన్న విద్యా హారతులు అనుబవ సర్టిఫికెట్లు మరియు వయసు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి.
- ఎస్బిఐ బ్యాంకులో అమరావతి నగర్ బ్రాంచ్ పైన కోడ్ నెంబర్ 2191 కు ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి పేరున 200 రూపాయల డ్రాఫ్ట్ తీసుకోవాలి.
అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకొని అమరావతి బ్రాంచ్ కి రావాలి ఇంటర్వ్యూ అయిన తర్వాత సెలెక్ట్ అయిన వారికి ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
దరఖాస్తు చేసే విధానం
- ముందుగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సైనిక్ స్కూల్ వెబ్సైట్ లోకి వెళ్లి అందులో డిసెంబర్ 8 2004 సాయంత్రం 5:00 లోపు ఆ ఫారం ను పూర్తిగా నింపి సబ్మిట్ చేయాలి.
- మరుసటి రోజు అంటే 9 డిసెంబర్ 2024 రోజు ఉదయం 9:30 గంటలకు సైనిక్ స్కూల్ అమరావతి నగర్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ హాజరు కావాలి.
- దరఖాస్తు దారులు అన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని ఇంటర్వ్యూకి రావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.
ఇంటర్వ్యూ చిరునామా
సైనిక్ స్కూల్, అమరావతి నగర్ గుడిమల్పేట్ తాలుక, తిరుపూర్ జిల్లా, తమిళనాడు. పిన్ కోడ్డ్ 642102.
Application PDF Download CLICK HERE
Official Notification CLICK HERE
సంప్రదించవలసిన మెయిల్ mailtosainik@gmail.com
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 04525-256246/296