Sainik School / Latest Govt Jobs – 10th అర్హతతో సైనిక్ స్కూల్లో ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా.. ప్రముఖ గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థ అయినటువంటి సైనిక్ స్కూల్ సంబల్పూర్ (SAINIK SCHOOL, SAMBALPUR) నుంచి TGT , LDC , UDC , డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10th, 12th , any Degree పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగులకు గరిష్టంగా 50 సంవత్సరాలు వయసు గల వారు కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వీరికి ఉచితంగా భోజనం మరియు నివాస సదుపాయం కూడా కల్పిస్తున్నారు నోటిఫికేషన్ తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలు చివరి తేదీ డిసెంబర్ 20 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం క్రింద ఇవ్వబడ్డాయి. పూర్తిగా వివరంగా చూడండి. అలాగే మరెన్నో జాబ్ అప్డేట్ ల కోసం మా టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం.
Sainik School / Latest Govt Jobs – 10th అర్హతతో సైనిక్ స్కూల్లో ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా..

జాబ్ ఇస్తున్న సంస్థ
ఈ ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి నుండి విడుదల చేశారు.
వయసు
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయసు గల వారు అప్లై చేసుకోవచ్చు.
- టీచర్ : 21 నుంచి 35 వరకు
- క్లర్క్ : 18 నుంచి 50 వరకు
- డ్రైవర్ : 18 నుంచి 50 వరకు
విద్యార్హత
- నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి మరియు 12th మరియు డిగ్రీ మరియు బీఈడీ అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
- టీచర్ : బ్యాచిలర్ డిగ్రీ మరియు సంబంధిత సబ్జెక్టులలో 50% మార్కులతో క్వాలిఫై అయి ఉండాలి అదేవిధంగా BED , TET, CTET రాసి ఉండాలి.
- లోయర్ డివిజన్ క్లర్క్ : 12th మరియు కంప్యూటర్ పరిజ్ఞానం హిందీలో గాని ఇంగ్లీషులో గాని టైపింగ్ వచ్చి ఉండాలి. 40 WPM
- అప్పర్ డివిజన్ క్లర్క్ : గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి అదేవిధంగా రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి.
- డ్రైవర్ : పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అదేవిధంగా హెవీ మోటర్ లైసెన్స్ ఉండాలి. ఇందులో రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఉద్యోగాలు
ఈ ఉద్యోగాలు రెగ్యులర్ మరియు కాంటాక్ట్ పరిధిలో నియమించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తిస్థాయి గవర్నమెంటు సంబంధిత జాబ్స్.
NIACL Assistant Recruitment 2024
Navodaya And Kendriya Vidyalaya Recruitment
Work From Home / Part & Full Time jobs
ఏదైనా డిగ్రీ అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…
విద్యా అర్హతనీటిపారుదల శాఖలో భారీ ఉద్యోగాలు…
Indian Coast Guard Recruitment 2024 Apply Online
జీతం
- ఈ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ₹50,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
- టీచర్ : ₹50,000/-
- అప్పర్ డివిజన్ క్లర్క్ : ₹36,000/-
- లోయర్ డివిజన్ క్లర్క్ : ₹28,000/-
- డ్రైవర్ : ₹28,000/-
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు కింద ఇవ్వబడ్డ లింకుపై టచ్ చేసి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి కూడా అప్లై చేసుకోవచ్చు.

ఉద్యోగాలకి రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులు జనరల్, OBC , EWS 500 రూపాయలు, SC , ST 250 రూపాయలు, ఈ ఫీజులు డిడి తీయాలి. ఇవి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సంబల్పూర్ అనే పేరు మీద తీయాల్సి ఉంది.
చివరి తేదీ
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు.