RITES Recruitment 2025 / Telugu Latest Jobs – రైల్వే శాఖ నుంచి భారీ జీతంతో ఉద్యోగాలు.. ఒకటే పరీక్ష లైఫ్ సెట్.. కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖకు సంబంధించిన RITES సంస్థ నుండి ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఇందులో 32 ఉద్యోగాలను భారత పౌరులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తు కొడుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, సెక్షన్ ఆఫీసర్ వంటి చాలా రకాల ఉద్యోగుల భర్తీ చేయనున్నారు. వీటికి అప్లై చేసుకునేవారు 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. వీరు CA MBA చార్టెడ్ అకౌంట్ గా అర్హతలు కలిగి ఉండి కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. అదే విధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్ అప్డేట్ చూడండి.
RITES Recruitment 2025 / Telugu Latest Jobs – రైల్వే శాఖ నుంచి భారీ జీతంతో ఉద్యోగాలు.. ఒకటే పరీక్ష లైఫ్ సెట్..

ఉద్యోగ వివరాలు
ఈ ఉద్యోగాలు రైల్వే శాఖ నుండి విడుదల చేయడం జరిగింది. ఇందులో 32 సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు చార్టెడ్ అకౌంట్ గా రెండు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి.
విద్యా అర్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు చార్టెడ్ అకౌంట్ CA, MBA అర్హతలు కలిగి కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
ఈ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన తేదీలు క్రింద ఇవ్వబడ్డాయి వివరంగా చూసి అప్లై చేసుకోండి.
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 8th జనవరి 2025
- ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ – 4th ఫిబ్రవరి 2025
- రాత పరీక్ష నిర్వహించే తేదీ – 16th ఫిబ్రవరి 2025
- రాత పరీక్ష ఫలితాలు విడుదల తేదీ – 24th ఫిబ్రవరి 2025
- ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ – ఇంకా విడుదల చేయలేదు. త్వరలో విడుదల చేస్తారు.
వయసు వివరాలు
- ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 32 సంవత్సరాల నుండి 32 సమస్యల మధ్య వయసును సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సమస్యలు వయసు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
రైల్వే శాఖ నుంచి విడుదల చేయబడిన ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ 2.5 గంటల పాటు పరీక్ష నిర్వహిస్తారు ఇందులో 125 ప్రశ్నలతో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ చేసి ఈ ఉద్యోగాలను ఇవ్వనున్నారు.
అప్లికేషన్ రుసుము
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకుని అభ్యర్థులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇందుకుగాను 600 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
- SC ST EWS PWD అభ్యర్థులు 300 రూపాయలు పేజీ చెల్లించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- SSC, ఇంటర్ మరియు డిగ్రీ పిజి అర్హతలు కలిగిన సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి.
- వయస్సు నిర్ధారణ కలిగిన సర్టిఫికెట్స్ కచ్చితంగా ఉండాలి.
అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని వివరంగా చూడండి. అదేవిధంగా నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ ఉద్యోగులకు సంబంధించి అన్ని రాశుల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా ప్రతిరోజు మా వెబ్సైట్ని విసిట్ చేసి కొత్త ఉద్యోగాల సమాచారం తెలుసుకోండి. ప్రతిరోజు ఉదయం న్యూస్ పేపర్ అప్డేట్స్ కూడా చూడండి.